హెచ్చరిక.. డాన్ డాగ్ వచ్చేస్తున్నారు !! అసలైన గ్రామసింహం అంటున్న నెటిజనం
సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో వింత ఘటనలు తెరపైకి వస్తుంటాయి. తాజాగా.. ఓ శునకానికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.. దీనిని చూసి నెటిజన్లు..
సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో వింత ఘటనలు తెరపైకి వస్తుంటాయి. తాజాగా.. ఓ శునకానికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.. దీనిని చూసి నెటిజన్లు.. వారెవ్వా.. గ్రామ సింహం అనిపించుకుంది అంటున్నారు. ఈ వీడియోలో నవాబీ అనే కుక్క కారుపైన దర్జాగా స్వారీ చేస్తూ కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఈ కుక్క వచ్చీరాగానే సంచలనంగా మారింది. ఈ వీడియోను చాలా మంది షేర్ చేస్తూ.. అసలైన గ్రామసింహం అంటే ఇదేనంటూ వ్యాఖ్యానిస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వీధిలో కారు వెళుతోంది. కారులోపల కొందరు కూర్చొని ఉన్నారు.. అయితో ఓ కుక్క ఆ కారుపైకి ఎప్పుడు ఎలా ఎక్కిందో కానీ కారు రూఫ్‌పై దర్జాగా నిలబడి అంతా గమనిస్తూ ఉంటుంది. కారు అలా ముందుకు పోతూ ఉంటుంది. అయితే అలా కుక్క ప్రయాణిస్తున్నప్పుడు దాని ముఖంలో కొంత భయం కనిపిస్తోంది. పొరబాటున దీనిపై ఎక్కి పడుకున్నాను.. ఇప్పుడు వీళ్లెక్కడికి తీసుకెళ్తారో నన్ను అనుకుంటూ బిక్కు బిక్కుమంటూ దిక్కులు చూస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పొలం గట్టుపై కూర్చుని ఆహారం తింటున్న బాలుడు !! ఈ చిన్నారి మంచి మనసుకు నెటిజన్లు ఫిదా
అన్న కోసం అమ్మతోనే గొడవపడిన చిన్నారి.. నెట్టింట వైరల్ అవుతున్న క్యూట్ వీడియో
మందు కోసం ‘మగువ’ ఆరాటం.. ఏం చేసిందో చూడండి !!
ఏంటి బాసూ.. గూగుల్ మ్యాప్‌ను గుడ్డిగా ఫాలో అయ్యావా ఏంటి ??
Dutee Chand: గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్న అథ్లెట్ ద్యుతీచంద్ !!
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

