బ్రో… NTRకు నచ్చని స్టోరీ చెర్రీకి ఎలా కలిసొస్తుంది !!
జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా అన్నారు.. స్క్రిప్ట్ కూడా రెడీ అయిపోయింది అన్నారు. పర్సనల్ గా తారక్ ను కలిసి.. ఆ ఫోటోలు బయటికి వదిలి.. అందరికీ అంతా రెడీ అన్నట్టు హింట్ ఇచ్చారు.
జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా అన్నారు.. స్క్రిప్ట్ కూడా రెడీ అయిపోయింది అన్నారు. పర్సనల్ గా తారక్ ను కలిసి.. ఆ ఫోటోలు బయటికి వదిలి.. అందరికీ అంతా రెడీ అన్నట్టు హింట్ ఇచ్చారు. కాని కట్ చేస్తే.. ఎన్టీఆర్ బదులు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను లైన్లో పెట్టేసి.. అందరికీ దిమ్మతిరిగేలా చేశారు. ఇంతకీ ఎవరు వారు.. ఇంకెవరు బుబ్బి బాబు సనా నామధేయుడు. ఎస్ ! తన మొదటి సినిమా.. ఉప్పెనతో.. హిస్టారికల్ రికార్డు క్రియేట్ చేసిన డైరెక్టర్ బుచ్చిబాబు సనా.. తన నెక్ట్స్ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో చేసేందుకు రెడీ అయిపోయారు. ఓ స్పోర్ట్స్ డ్రామా కథతో ఈ మెగా హీరోను ఇంప్రెస్ చేసిసి.. బల్కీగా తన డేట్స్ పట్టేశారు. చెర్రీ ఆర్ సీ 15 అయిపోగానే.. వెంటనే ఈ షూట్ మొదలెట్టేందుకు ప్లాన్ కూడా చేస్తున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కూతుళ్ల కోసం ఆస్తులు అమ్మి మరీ.. ఎమోషనల్ అయిన జీవిత..
టైటిల్ మార్చి మంచి పని చేశారు అన్నా.. కొత్త పేరు అదిరింది అంటున్న ఫ్యాన్స్
లైగర్ దెబ్బకి.. రెమ్యూనరేషన్ భారీగా తగ్గించుకుంది పాపం !!
S. S. Rajamouli: ‘నాపై ఒత్తిడి పెంచింది’ జక్కన్న షాకింగ్ కామెంట్స్
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

