కూతుళ్ల కోసం ఆస్తులు అమ్మి మరీ.. ఎమోషనల్ అయిన జీవిత..
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ కపుల్ గా.. ఫేమస్ జోడీగా ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయ్యారు రాజశేఖర్, జీవిత. ఇక వీరి వారసులుగా.. రీసెంట్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు.. సిస్టర్స్ శివాత్మిక అండ్ శివానీ.
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ కపుల్ గా.. ఫేమస్ జోడీగా ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయ్యారు రాజశేఖర్, జీవిత. ఇక వీరి వారసులుగా.. రీసెంట్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు.. సిస్టర్స్ శివాత్మిక అండ్ శివానీ. వీరిద్దరు ఇండస్ట్రీలో అడుగుపెట్టడమే కాదు వరుస సినిమాల్లో నటిస్తూ.. తమకంటూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో చాలా కాలం తరువాత చిన్నమ్మాయి శివాత్మిక పంచతంత్రం సినిమాతో మన ముందుకు వస్తున్నారు. మరో సారి తన యాక్టింగ్‌తో అందర్నీ ఆకట్టుకోబోతున్నారు. ఇక ఇదంతా పక్కకు పెడితే.. రీసెంట్‌గా జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివాత్మిక ఎమోషనల్ అయ్యారు. మాట్లాడుతూ ఒక్కసారిగా ఏడ్చేసి.. పక్కనే ఉన్న తన తల్లితో పాటు.. హాలులో ఉన్న అందర్నీ షాకయ్యేలా చేశారు. ఆమెతో పాటే…. తల్లి జీవిత కూడా ఎమోషనల్ అయ్యారు. తన కూతుళ్ల గురించి… వారి మీద పెట్టుకున్న భయం గురించి .. ఇండస్ట్రీలో వారి ఎదుగుదల గురించి మాట్లాడారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టైటిల్ మార్చి మంచి పని చేశారు అన్నా.. కొత్త పేరు అదిరింది అంటున్న ఫ్యాన్స్
లైగర్ దెబ్బకి.. రెమ్యూనరేషన్ భారీగా తగ్గించుకుంది పాపం !!
S. S. Rajamouli: ‘నాపై ఒత్తిడి పెంచింది’ జక్కన్న షాకింగ్ కామెంట్స్
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్ మెషీన్లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే

