టైటిల్ మార్చి మంచి పని చేశారు అన్నా.. కొత్త పేరు అదిరింది అంటున్న ఫ్యాన్స్
పవన్'s భవదీయుడు భగసింగ్ ..! ఈ సినిమా టైటిల్ జనంలోకి వెళ్లాక.. అందరి నోళ్లలో నానాక.. ఇప్పుడు ఉన్నపలంగా మార్చేశారు డైరెక్టర్ హరీష్ శంకర్. ఈ టైటిల్ క్యాచీగా లేదనుకున్నారో..
పవన్’s భవదీయుడు భగసింగ్ ..! ఈ సినిమా టైటిల్ జనంలోకి వెళ్లాక.. అందరి నోళ్లలో నానాక.. ఇప్పుడు ఉన్నపలంగా మార్చేశారు డైరెక్టర్ హరీష్ శంకర్. ఈ టైటిల్ క్యాచీగా లేదనుకున్నారో.. అంతకన్నా బెటర్ టైటిల్ దొరికిందనుకున్నారో.. లేక పవన్ చెప్పినట్టు మార్చారో తెలియదు కాని.. ఉన్నట్టుండి తను పవర్ స్టార్ తో చేయబోయే సినిమా పేరును మార్చేశారు. ఉస్తాద్ అని పవన్ క్రేజ్‌కు తగ్గట్టు యాడ్ చేశారు. ఎస్ ! పవర్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న PSPK28 సినిమా తాజాగా మొదలైంది. అయితే దీనికంటే ముందే… ఈ సినిమా పేరును మారుస్తూ… డైరెక్టర్ హరీష్ శంకర్ అండ్ మైత్రీ మూవీ టీం తమ సోషల్ మీడియా హ్యాండిల్స్లో… పవన్ నయా ఫోటోను షేర్ చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లైగర్ దెబ్బకి.. రెమ్యూనరేషన్ భారీగా తగ్గించుకుంది పాపం !!
S. S. Rajamouli: ‘నాపై ఒత్తిడి పెంచింది’ జక్కన్న షాకింగ్ కామెంట్స్
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..

