Ustaad Bhagat Singh: ఉస్తాద్‌ సినిమాను పూర్తిగా పవన్‌ పక్కకు పెట్టారా.? హరీష్ మాటేంటి.?

Ustaad Bhagat Singh: ఉస్తాద్‌ సినిమాను పూర్తిగా పవన్‌ పక్కకు పెట్టారా.? హరీష్ మాటేంటి.?

Anil kumar poka

|

Updated on: Mar 16, 2024 | 1:18 PM

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నా.. ఆయన గురించి ఇండస్ట్రీలో మాత్రం చర్చలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ ప్లానింగ్స్ అన్నీ మారిపోతున్నాయి. పాలిటిక్స్ నుంచి వచ్చాక కూడా పవన్ దీన్ని కాకుండా మరో సినిమా వైపు వెళ్తారనే ప్రచారం జరుగుతోంది ఇప్పుడు. ఇక తనకోసం వెయిట్ చేయకుండా ఇతర సినిమాలు చేసుకోవాలంటూ దర్శకులకూ ముంచే సూచించారు పవన్.

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నా.. ఆయన గురించి ఇండస్ట్రీలో మాత్రం చర్చలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ ప్లానింగ్స్ అన్నీ మారిపోతున్నాయి. పాలిటిక్స్ నుంచి వచ్చాక కూడా పవన్ దీన్ని కాకుండా మరో సినిమా వైపు వెళ్తారనే ప్రచారం జరుగుతోంది ఇప్పుడు. ఇక తనకోసం వెయిట్ చేయకుండా ఇతర సినిమాలు చేసుకోవాలంటూ దర్శకులకూ ముంచే సూచించారు పవన్. అందుకే అనుష్కతో క్రిష్.. రవితేజతో హరీష్ శంకర్ సినిమాలు మొదలుపెట్టారు. సుజీత్ మాత్రమే ఓజికి స్టిక్ ఆన్ అయిపోయారు. ఎప్రిల్‌లో ఎన్నికలు అయిపోతాయి.. మేలో రిజల్ట్స్ వచ్చేస్తాయి.. జూన్‌లో పవన్ వచ్చేస్తారంటూ వేచి చూస్తున్నారాయన. పవన్ ప్లానింగ్ కూడా ఇదే. ఆఫ్టర్ ఎలక్షన్స్ ముందు ఓజిని పూర్తి చేసి సెప్టెంబర్ 27న విడదల చేయాలని చూస్తున్నారు. ఆ తర్వాత హరిహర వీరమల్లు లైన్‌లో ఉంది. దీని తర్వాతే ఉస్తాద్ అని తెలుస్తుంది. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఇప్పటి వరకు జరిగింది కేవలం 5 రోజులు మాత్రమే. ఈ విషయాన్ని స్వయంగా హరీష్ శంకరే చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..