HanuMan: కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో హనుమాన్ టీం..
హనుమాన్ చిత్ర బృందం కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసింది. తెలంగాణకు పర్యటనకు వచ్చిన ఆయనను హీరో తేజ సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా వీరితో ఉన్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డిలతో కలిసున్న ఫొటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ప్రశాంత్ వర్మ..
హనుమాన్ చిత్ర బృందం కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసింది. తెలంగాణకు పర్యటనకు వచ్చిన ఆయనను హీరో తేజ సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా వీరితో ఉన్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డిలతో కలిసున్న ఫొటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ప్రశాంత్ వర్మ.. “గౌరవనీయులైన హోం శాఖ మంత్రి అమిత్ షాను, కిషన్ రెడ్డిని కలవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాం. హనుమాన్ సినిమా గురించి ప్రోత్సాహకరమైన మాటలను చెప్పినందుకు ధన్యవాదాలు అమిత్ జీ. మిమ్మల్ని కలవడం చాలా ఆఆనందంగా ఉంది అని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా అమిత్ షాకు హనుమంతుడి విగ్రహంతో ఉన్న జ్ఞాపికను అందించారు హనుమాన్ టీమ్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Thalapathy Vijay: దళపతి కోటి రూపాయల విరాళం.. విశాల్ ఎమోషనల్
Premalu: ‘ప్రేమలు’ చూసి మహేష్ ఫిదా.. నవ్వలేక చచ్చాడట!
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

