Premalu: ‘ప్రేమలు’ చూసి మహేష్ ఫిదా.. నవ్వలేక చచ్చాడట!
ఎట్ ప్రజెంట్ తన పెండింగ్ యాడ్ షూట్స్‌తో.. జక్కన్న మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులతో కాస్త బిజీగా ఉన్న మహేష్.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటున్నారు. తన ఫీలింగ్స్‌ను దాపరికం లేకుండా షేర్ చేసుకుంటూనే ఉంటున్నారు. ఇక ఈ క్రమంలోనే జక్కన్న తనయుడు కార్తికేయ తెలుగులో రిలీజ్ చేసిన ప్రేమలు మూవీపై తాజాగా తన రివ్యూ ఇచ్చేశారు ఈ స్టార్. గతంలో ఎప్పుడూ నవ్వలేనంతగా.. ఈ సినిమా చూసి నవ్వా అంటూ ట్వీట్ చేశారు.
ఎట్ ప్రజెంట్ తన పెండింగ్ యాడ్ షూట్స్‌తో.. జక్కన్న మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులతో కాస్త బిజీగా ఉన్న మహేష్.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటున్నారు. తన ఫీలింగ్స్‌ను దాపరికం లేకుండా షేర్ చేసుకుంటూనే ఉంటున్నారు. ఇక ఈ క్రమంలోనే జక్కన్న తనయుడు కార్తికేయ తెలుగులో రిలీజ్ చేసిన ప్రేమలు మూవీపై తాజాగా తన రివ్యూ ఇచ్చేశారు ఈ స్టార్. గతంలో ఎప్పుడూ నవ్వలేనంతగా.. ఈ సినిమా చూసి నవ్వా అంటూ ట్వీట్ చేశారు. ఇంతకీ మహేష్ ఏం ట్వీట్ చేశాడంటే… “ప్రేమలు సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు కార్తీకేయ. ఈ సినిమాను చాలా ఎంజాయ్ చేశాను. చివరిసారిగా ఓ సినిమా చూస్తూ ఇంతలా నవ్వుకున్నానో అసలు గుర్తులేదు. చాలా కాలం తర్వాత ఇంతగా నవ్వుకున్నాను. నా ఫ్యామిలీ మొత్తానికి సినిమా బాగా నచ్చింది. యంగ్ స్టర్స్ అందరూ యాక్టింగ్ ఇరగదీశారు. మూవీ టీమ్ మొత్తానికి కంగ్రాట్యులేషన్స్ ” అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు సూపర్ స్టార్ మహేష్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

