Devi Sri Prasad: ఏమైంది ?? దేవీ ఇలా మారిపోయాడు ??
దేవి శ్రీ ప్రసాద్.. సంగీత ప్రపంచంలో ఆయనే ఓ బ్రాండ్. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన మ్యూజిక్ ఆల్బమ్స్ అందించాడు. మారుతున్న ట్రెండ్ కు అనుగుణంగా మ్యూజిక్ ట్యూన్స్ క్రియేట్ చేస్తుంటాడు. కెరీర్ ఆరంభం నుంచి ఇప్పటివరకు దేవి ఎన్నో హిట్ సాంగ్స్ ఇచ్చి రాక్ స్టార్‌గా పేరుతెచ్చుకున్నీ ఈ స్టార్.. తాజాగా తన లుక్స్‌తో అందరికీ షాకిచ్చారు. గుర్తు పట్టలేనంతగా మారిపోయి దేవీ ఏంటి ఇలా అయిపోయాడనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నాడు.
దేవి శ్రీ ప్రసాద్.. సంగీత ప్రపంచంలో ఆయనే ఓ బ్రాండ్. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన మ్యూజిక్ ఆల్బమ్స్ అందించాడు. మారుతున్న ట్రెండ్ కు అనుగుణంగా మ్యూజిక్ ట్యూన్స్ క్రియేట్ చేస్తుంటాడు. కెరీర్ ఆరంభం నుంచి ఇప్పటివరకు దేవి ఎన్నో హిట్ సాంగ్స్ ఇచ్చి రాక్ స్టార్‌గా పేరుతెచ్చుకున్నీ ఈ స్టార్.. తాజాగా తన లుక్స్‌తో అందరికీ షాకిచ్చారు. గుర్తు పట్టలేనంతగా మారిపోయి దేవీ ఏంటి ఇలా అయిపోయాడనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నాడు. పుష్ప సినిమాకిచ్చిన హిట్ సాంగ్స్ అండ్ బీజీఎమ్స్‌తో… పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న దేవీ… ఆ సినిమా సాంగ్స్ కు గాను ప్రెస్టీజియప్ నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నాడు. ఎట్ ప్రజెంట్ పుష్ప2, సూర్య కంగువా.. సాంగ్స్ కంపోజింగ్లో బిజీగా ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే తన గురువు.. ఆల్ టైం ఫెవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ తన స్టూడియోకు వచ్చాడంటూ.. కొన్ని ఫోటోలను షేర్ చేశారు డీఎస్‌పీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విమానం ఇంజిన్‌లో నాణేలు .. తృటిలో తప్పిన పెను ప్రమాదం
వాట్సాప్‌లో దైవదూషణ.. 22 ఏళ్ల పాక్ విద్యార్థికి మరణ శిక్ష
వేసవి అయ్యేంత వరకు బెంగళూరు వెళ్లకండి
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

