Devi Sri Prasad: కల నెరవేరిన వేళ.. ఖుషీ ఖుషీగా దేవీశ్రీ
ఒక్క టలీవుడ్కే కాదు.. ఇండియన్ టెరిటరీలో ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీస్ అందరికీ.. ఆ మాటకొస్తే.. హాలీవుడ్‌కు కూడా దేవీ ఓ రాక్ స్టార్. ఎందుకంటే ఆయన పుష్ప సాంగ్స్ త్రూ అవుట్ వరల్డ్‌లో ఉన్న అందర్నీ చేశాయి మెస్మరైజ్. అయితే అలాంటి ఈ రాక్ స్టార్ తనకు ఎప్పటి నుంచో ఉన్న ఓ కోరిక తీరిపోయిందంటూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టాడు. త్రూ ఆ పోస్ట్ ఖుషీ ఖుషీ అవుతున్నాడు.దేవీ ప్రసాద్‌కు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా..!
ఒక్క టలీవుడ్కే కాదు.. ఇండియన్ టెరిటరీలో ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీస్ అందరికీ.. ఆ మాటకొస్తే.. హాలీవుడ్‌కు కూడా దేవీ ఓ రాక్ స్టార్. ఎందుకంటే ఆయన పుష్ప సాంగ్స్ త్రూ అవుట్ వరల్డ్‌లో ఉన్న అందర్నీ చేశాయి మెస్మరైజ్. అయితే అలాంటి ఈ రాక్ స్టార్ తనకు ఎప్పటి నుంచో ఉన్న ఓ కోరిక తీరిపోయిందంటూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టాడు. త్రూ ఆ పోస్ట్ ఖుషీ ఖుషీ అవుతున్నాడు.దేవీ ప్రసాద్‌కు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా..! అందుకే గతంలో తనకు ఇళయరాజానే స్పూర్తి అని.. సంగీత దర్శకుడిగా ఆయనే తనకు ఇన్పిరేషన్ అని చాలా సందర్భాల్లో చెప్పారు. ఇళయరాజా తన స్టూడియోకు వస్తే తన స్టూడియోలో ఉన్న… ఇళయరాజా ఫోటో ముందు.. ఆయనతో ఫోటో దిగాలనే కోరిక ఉందని కూడా చాలా సార్లు చెప్పాడు. అదే తన చిరకాల కోరిక అంటూ చాలా వేదికల మీద ఓపెన్ అయ్యాడు. అయితే అదే కలను తీర్చుకున్నాడు ఇప్పుడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్‌నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

