TOP 9 ET: 2 రోజుల్లో రూ.449 కోట్లు! అరాచకంగా పుష్ప2 వసూళ్లు | రంగమ్మత్తకు బంపర్ ఆఫర్.!

పుష్ప రాజ్ వసూళ్లతో బాక్సాఫీస్ దగ్గర అరాచకం సృస్టిస్తున్నాడు. హిస్టరీ క్రియేట్ చేస్తున్నాడు. ఇక ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఐకాన్ స్టార్ పుష్ప2 మూవీ సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. డే1 వరల్డ్ వైడ్ 294 క్రోర్ గ్రాస్‌ వసూళు చేసింది. ఇక అదే ఊపులో జోష్‌తో.. డే2 155 కోట్ల కలెక్షన్స్‌తో.. ఓవర్‌ ఆల్‌గా.. 449 కోట్లను వచ్చేలా చేసుకుంది పుష్ప2 మూవీ. ఇదే ఈ నెంబరే అఫీషియల్‌గా పుష్ప2 మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో అతి పెద్ద ఓపెనర్ అంటూ.. తమ పోస్టులో కోట్ చేశారు.

Anil kumar poka

|

Updated on: Dec 08, 2024 | 8:55 PM

TOP 9 ET: 2 రోజుల్లో రూ.449 కోట్లు! అరాచకంగా పుష్ప2 వసూళ్లు | రంగమ్మత్తకు బంపర్ ఆఫర్.!

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow us
అద్దిరిపోయే ఇంటీరియర్స్‌తో అద్భుతమైన ఇల్లు..ఫిదా అవ్వాల్సిందే

మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తాం.. TGPSC

గేమ్ ఛేంజర్ బెనిఫిట్‏ షో రిక్వెస్ట్ రిజెక్ట్.. తెలంగాణ ప్రభుత్వం

TGPSC గ్రూప్‌ 3 ఆన్సర్‌ ‘కీ’ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?

తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతులు వీరే..
తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతులు వీరే..
టీమిండియాపై అదరగొట్టాడు.. 7 ఏళ్ల తర్వాత కెప్టెన్‌గా రీఎంట్రీ

మార్కెట్లోకి..శ్రీరాముడు, హనుమంతుడు కొలువైన రామ్‌ మందిర్‌ వాచ్‌

యంగ్ హీరోలు వరస్ట్.. పాత తరమే బెస్ట్.. హీరోయిన్

పాపం చాహల్‌.. విడాకుల వార్తల మధ్య ఊహించని షాక్ తగిలిందిగా

ప్రమాదంలో టీమిండియా యువ ఆటగాడి కెరీర్.. ఆందోళనలో బీసీసీఐ?