TOP 9 ET News: పవన్ పై పెరుగుతున్న ఒత్తిడి | జాతరలో వరుణ్ తేజ్ | ముందు నుయ్యి.. వెనక గొయ్యి
అక్కడ రాజకీయాలు.. మీటింగ్‌లు.. ! ఇక్కడ సినిమాలు.. షూటింగ్‌లు! మధ్యలో అభిమానులు.. వారికి కావాల్సిన అప్డేట్లు! ఇంకో సైడ్లో పవన్ కోసమే ఎదురుచూస్తున్న పెండింగ్ సినిమాల డైరెక్టర్లు.. ఆ సినిమాల ప్రొడ్యూసర్లు! వెరసి పవన్ పై తీవ్ర ఒత్తిడి పడుతోంది. ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్ చేయలేక... ఏపీ ప్రభుత్వ సాధనే లక్ష్యంగా.. బరిలో పరుగెత్తలేక..! సతమతయ్యే పరిస్థితి తెస్తోంది. ఇది కాస్తా ఎక్కడ పవన్ పొలిటికల్ ఎయిమ్‌ను ఎఫెక్ట్ చేస్తుందోననే బాధ కూడా కొంత మంది ఫ్యాన్స్‌ను పరేషాన్ చేస్తోంది.
అక్కడ రాజకీయాలు.. మీటింగ్‌లు.. ! ఇక్కడ సినిమాలు.. షూటింగ్‌లు! మధ్యలో అభిమానులు.. వారికి కావాల్సిన అప్డేట్లు! ఇంకో సైడ్లో పవన్ కోసమే ఎదురుచూస్తున్న పెండింగ్ సినిమాల డైరెక్టర్లు.. ఆ సినిమాల ప్రొడ్యూసర్లు! వెరసి పవన్ పై తీవ్ర ఒత్తిడి పడుతోంది. ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్ చేయలేక… ఏపీ ప్రభుత్వ సాధనే లక్ష్యంగా.. బరిలో పరుగెత్తలేక..! సతమతయ్యే పరిస్థితి తెస్తోంది. ఇది కాస్తా ఎక్కడ పవన్ పొలిటికల్ ఎయిమ్‌ను ఎఫెక్ట్ చేస్తుందోననే బాధ కూడా కొంత మంది ఫ్యాన్స్‌ను పరేషాన్ చేస్తోంది. ముందు నుయ్యి.. వెనక గొయ్యి అన్నట్టుగానే ఉంది ఇప్పుడు యంగ్ డైరెక్టర్ సుజీత్ పరిస్థితి. పవన్ 14 రోజులు డేట్స్ ఇస్తే చాలు ఓజీ సినిమా షూట్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత అనుకున్నట్టే.. తన డైరెక్షన్లో నాని సినిమా మొదలెట్టేందుకు వీలు కలుగుతుంది. కానీ పవన్ డేట్స్ విషయంలోనే క్లారిటీ మిస్సైంది. దీంతో నాని సినిమాపై కన్ఫ్యూజన్ మొదలైంది. దానికి తోడు నాని సైడ్ నుంచి సుజిత్ పై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో డైరెక్టర్ సుజీత్ మైండ్ హీటెక్కుతోందని ఇండస్ట్రీలో టాక్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అక్కాచెల్లెళ్లకు ప్రేమ పేరుతో వాలంటీర్ వేధింపులు
Vladimir Putin: 39 ఏళ్ల మహిళతో పుతిన్ ప్రేమాయణం..
Haiti President: హైతీ అధ్యక్షుడి హత్య కేసులో షాకింగ్ రిపోర్ట్..
అరెరే.. లచ్చిందేవి తలుపుతట్టినట్టే తట్టి వెళ్లిపోయిందే..
నడి వీధిలో దొంగా పోలీసుల కుస్తీ.. ఏం జరిగిందంటే ??