Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TOP 9 ET News: ఒక్క ఫోటోతో ఎక్కడలేని హైప్‌ పెంచిన NTR | యంగ్ టైగర్ కు తలనొప్పిగా మారిన వార్ 2

TOP 9 ET News: ఒక్క ఫోటోతో ఎక్కడలేని హైప్‌ పెంచిన NTR | యంగ్ టైగర్ కు తలనొప్పిగా మారిన వార్ 2

Phani CH

|

Updated on: Feb 21, 2025 | 9:58 PM

ఒక్క ఫోటోతో ఎక్కడలేని హైప్ పెంచాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇప్పటికే దేవర సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టిన తారక్.. ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్లో తన నెక్ట్స్ సినిమాను మొదలెట్టాడు. అయితే ఇదే విషయాన్ని చెప్పేందుకు ఓ ఫోటోను షేర్ చేశాడు. అంతే ఈ ఫొటోను చూసిన తారక్ అభిమానులు.. హైప్‌తో పిచ్చెక్కిపోతున్నారు. సినిమా మీద రేంజ్‌కు మించి ఎక్స్‌పెక్టేషన్స్‌ను పెంచేసుకున్నారు. హీరోలుకు పక్కా ప్లానింగ్ ఉంటుంది.

దాన్ని అనుసరించే డేట్స్‌ ఇవ్వడమూ జరుగుతుంది. అయితే ఈ ప్లానింగ్‌ మేకర్స్‌ కారణంగా అప్పుడప్పుడూ అటీటవుతుంది. హీరోలకు తలనొప్పిగా మారుతుంది. ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ తారక్ విషయంలో ఇలాగే అయింది. తొందరగా బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్‌2 షూట్‌ను ముగించి.. ఆ వెంటనే ప్రశాంతంగా నీల్ సినిమా మొదలెట్టాలనుకున్న తారక్‌కు.. బిగ్ ఝలక్ తగిలిందనే టాక్ వస్తోంది. వార్ 2 సినిమా షూటింగ్ మరింత ఆలస్యం కానుందని ఓ టాక్ బయటికి వచ్చింది. దీంతో నీల్ సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ చేసేందుకు ఎన్టీఆర్ తలపట్టుకుంటున్నారనే న్యూస్ బీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఖతర్నాక్‌ ఐడియా.. 15 నిమిషాల్లో ఎగ్జామ్‌ సెంటర్‌కి చేరుకున్న విద్యార్ధి..

ఆ గ్రామానికి ఏమైంది? కొద్ది రోజులుగా గుడిసెలపై నిప్పుల వర్షం

కొత్త రేషన్‌ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారా ?? అయితే ఇది మీ కోసమే!

గుడి వద్ద ఓ ముక్క.. పొలంలో మరో ముక్క.. ఇది మాములు రాయి అనుకుంటే పొరపాటే

కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయా? పాలలో ఈ పొడి కలిపి తాగితే..