The Kerala Story: సినిమా చూసేందుకు వెళ్లినోళ్లను తరిమికొడుతున్న పోలీసులు.. వీడియో.
ది కేరళ స్టోరీ సినిమా వివాదం ముదురుతోంది.. కొన్ని రాష్ట్రాల్లో బ్యాన్.. మరికొన్ని రాష్ట్రాల్లో ట్యాక్స్ ఫ్రీ.. ఇలా కేరళ స్టోరీ సినిమా ఇండస్ట్రీతోపాటు.. ఇటు రాజకీయాలను కూడా షేక్ చేస్తోంది. అయితే, ది కేరళ స్టోరీ సినిమాను నిషేధిస్తూ బెంగాల్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని..
ది కేరళ స్టోరీ సినిమా వివాదం ముదురుతోంది.. కొన్ని రాష్ట్రాల్లో బ్యాన్.. మరికొన్ని రాష్ట్రాల్లో ట్యాక్స్ ఫ్రీ.. ఇలా కేరళ స్టోరీ సినిమా ఇండస్ట్రీతోపాటు.. ఇటు రాజకీయాలను కూడా షేక్ చేస్తోంది. అయితే, ది కేరళ స్టోరీ సినిమాను నిషేధిస్తూ బెంగాల్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని అక్కడి పోలీసులు గట్టిగా అమలు చేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్ చేసుకొని థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులపై పోలీసులు జులం చేస్తున్నారు. ఇక వెస్ట బెంగాల్లోని హౌరా రంగోలి మాల్‌లో పోలీసులు, ప్రేక్షకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తాము అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నామని ప్రేక్షకులు చెప్తున్నా పోలీసులు పట్టించుకోలేదు. వాదనను దిగిన ప్రేక్షకులు పోలీసులు లాగిపారేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

