Mamita Baiju: సాయిపల్లవి పక్కలో బల్లెమైన మమితా బైజూ.! వీడియో వైరల్
మొన్నటివరకు కుర్రకారుకి నాచులర్ బ్యూటీ అంటే సాయిపల్లవే. అయితే ఈ బ్యూటీ ప్లేస్‌నే ఒక్క సినిమాతో లాగేసుకుంది ప్రేమలు బ్యూటీ మమిత బైజూ. లాగేసుకోవడమే కాదు.. తన స్మైల్‌తో.. తన సింప్లీ సిటీ అంటే.. డ్రస్సింగ్ స్టైయిల్‌తో.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. మలయాళంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఫిల్మ్ ప్రేమలు.
మొన్నటివరకు కుర్రకారుకి నాచులర్ బ్యూటీ అంటే సాయిపల్లవే. అయితే ఈ బ్యూటీ ప్లేస్‌నే ఒక్క సినిమాతో లాగేసుకుంది ప్రేమలు బ్యూటీ మమిత బైజూ. లాగేసుకోవడమే కాదు.. తన స్మైల్‌తో.. తన సింప్లీ సిటీ అంటే.. డ్రస్సింగ్ స్టైయిల్‌తో.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. మలయాళంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఫిల్మ్ ప్రేమలు. తెలుగులో కూడా రిలీజ్ అయిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఇందులో రీను పాత్రలో చలాకీ అమ్మాయిగా కనిపించి తన నటనతో ఆకట్టుకుంది మమితా బైజు. ఆకట్టుకోవడమే కాదు.. ఈ సినిమాతో అటు సౌత్ ఇండస్ట్రీలోనే ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఈమె నేమే కనిపిస్తోంది. ఇటీవల ప్రేమలు మూవీ ప్రమోషన్లలో చీరకట్టులో కనిపించి న్యాచురల్ బ్యూటీగా నెట్టింట ట్యాగ్ వచ్చేలా చేసుకుంది. తాజాగా ప్రేమలు సక్సెస్ మీట్ లో కూడా చాలా సింప్లీగా కనిపించి అందరి చూపును తన మీది నుంచి జారకుండా చేసుకుంది. ఇక ఆ ఫోటోలతోనే ఇప్పుడు సాయి పల్లవికి చెక్ పెట్టేస్తోంది. నాచురల్ బ్యూటీగా… తన నేమ్ నెట్టింట రిజిస్ట్రర్ర అయ్యేలా కూడా చేసుకుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.