Mishan Impossible Pre Release Event: ‘మిషన్ ఇంపాజిబుల్’ తో వచ్చేస్తున్న తాప్సి.. ముఖ్యఅతిధిగా మెగాస్టార్..

|

Mar 30, 2022 | 7:35 PM

Taapsee Pannu: అందాల భామ తాప్సీ పన్నుకు తెలుగుతోపాటు హిందీలోనూ మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఝమ్మంది నాదం సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ భామ.