‘అఖండ’లో మాదిరిగా తాటిరేకులో కల్లు తాగుతున్న తెలుగు నటి.. సోషల్ మీడియాలో సంచలంగా మారిన వీడియో..
ఎండాకాలంలో కల్లు తాగితే చలవ అని కల్లు ప్రియులు చెబుతూ ఉంటారు. ఎటువంటి రసాయనాలు కలపకపోతే కల్లు ఒంటికి చాలా మంచిదని కూడా అంటారు. అందుకేనేమో ఈ మధ్య కల్లు తాగేవారి సంఖ్య పెరిగిపోతుంది. మొన్నామధ్య అఖండ సినిమాలో హీరో బాలయ్య హీరోయిన్ తో కలిసి కల్లు తాగే సీన్ బాగా ఫేమస్ అయ్యింది
ఎండాకాలంలో కల్లు తాగితే చలవ అని కల్లు ప్రియులు చెబుతూ ఉంటారు. ఎటువంటి రసాయనాలు కలపకపోతే కల్లు ఒంటికి చాలా మంచిదని కూడా అంటారు. అందుకేనేమో ఈ మధ్య కల్లు తాగేవారి సంఖ్య పెరిగిపోతుంది. మొన్నామధ్య అఖండ సినిమాలో హీరో బాలయ్య హీరోయిన్ తో కలిసి కల్లు తాగే సీన్ బాగా ఫేమస్ అయ్యింది. తాజాగా ఓ తెలుగు బిగ్ బాస్ బ్యూటీ కూడా కల్లు టేస్ట్ చేసింది. ఆమె ఎవరో కాదండోయ్.. మన తెలుగు నటి హిమజ. బిగ్‌బాస్ షో ద్వారా కూడా ఈమె బాగా ఫేమస్ అయ్యింది. మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించిన ఈ నటి.. ఆ తర్వాత సీరియల్స్‌లో కీలక పాత్రలు చేసి.. మహిళలకు చేరువైంది. ఆ తర్వాత వెండితెరపై అవకాశాలు అందుకుంది. సినిమాల్లో ఫ్రెండ్ పాత్రలతో పాటు.. వదిన, అక్క పాత్రల్లో మెప్పించింది. బిగ్‌బాస్ తర్వాత అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువైంది. కాగా సోషల్ మీడియాలో హిమజ చాలా యాక్టివ్. తనకు సంబంధించిన అన్ని విషయాలను ఫాలోవర్స్ తో షేర్ చేసుకుంటుంది. తాజాగా తాటిరేకులో కల్లు తాగుతూ హిమజ హల్చల్ చేసింది. చివర్లో కల్లు అద్భుతంగా ఉందంటూ ఎక్స్ప్రెషన్ కూడా ఇచ్చింది. ప్రజంట్ తెగ ట్రెండ్ అవుతున్న అరబిక్ కుతు సాంగ్‌ను ఈ వీడియోకు యాడ్ చేసి తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
మరిన్ని చూడండి ఇక్కడ:
NTR-Ram Charan-RRR: ఒకరు మన్యం ధీరుడు.. మరొకరు గిరిజన వీరుడు.. రామ్ భీమ్‌ల మధ్య స్నేహం..
Alia Bhatt: చీరకట్టులో సీతమ్మ.. అమ్మడి అందాలు అదుర్స్.. అలియా లేటెస్ట్ ఫోటోస్..
Anasuya Bharadwaj: రంగమ్మ అత్తలో మరో కోణం.. బట్టబయలు అవుతున్న అనసూయ నటవిశ్వరూపం.. (ఫొటోస్)
anupama parameswaran: చూసిన తనివి తీరని చీరకట్టులో అనుపమ అందాల ఒంపు సొంపులు..(ఫొటోస్)