Rajinikanth: డివోషనల్ ట్రిప్ లో సూపర్ స్టార్ రజనీకాంత్.. కారణం అదేనా ?
కూలీ రిజల్ట్‌తో నిరాశపరిచిన సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రజెంట్ డివోషనల్ ట్రిప్‌లో ఉన్నారు. తన సన్నిహితులతో కలిసి హిమాలయాలకు వెళ్లారు. ఈ ఫోటోస్ వైరల్ కావటంతో జైలర్ 2 స్టేటస్ ఏంటన్న డిస్కషన్ జరుగుతోంది. ఇంతకీ ఈ క్రేజీ సీక్వెల్ ఎక్కడి వరకు వచ్చింది.? కూలీ సినిమా అనుకున్న రేంజ్‌లో సక్సెస్ కాకపోవటంతో ఇప్పుడు రజనీ ఫ్యాన్స్ జైలర్ 2 కోసం ఎదురుచూస్తున్నారు.
బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న జైలర్ 2తో తలైవా మళ్లీ ఫామ్‌లోకి వస్తారని గట్టిగా నమ్ముతున్నారు. అందుకే తలైవా ప్రతీ మూమెంట్‌ను జాగ్రత్తగా గమనిస్తున్నారు అభిమానులు. రీసెంట్‌గా రజనీ హిమాలయ ట్రిప్‌లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో జైలర్ 2 స్టేటస్ ఏంటన్న డిస్కషన్ మొదలైంది. సినిమా వర్క్ పెండింగ్‌లో పెట్టే రజనీ ట్రిప్‌కు వెళ్లారా.. లేక సినిమా పూర్తయ్యిందా అన్న డైలమాలో పడిపోయారు ఫ్యాన్స్. రీసెంట్‌గా కేరళలో లాంగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న జైలర్ 2 టీమ్, నెక్ట్స్ షెడ్యూల్ షార్ట్ బ్రేక్ తరువాత స్టార్ట్ చేయనుంది. అందుకే ఈ గ్యాప్‌లో డివోషనల్ ట్రిప్‌కు వెళ్లారు తలైవా. తిరిగి వచ్చిన వెంటనే నెక్ట్స్ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ సినిమాను 2026 జూలై 12న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది మూవీ టీమ్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: OG ప్రీక్వెల్‌లో అకీరా.. క్లారిటీ ఇచ్చిన సుజీత్
Keerthy Suresh: కీర్తి సురేష్ తీరు ఈ మధ్య ఎవరికీ అర్థం కావడం లేదు.. అస్సలు ఏమైంది ఈ ముద్దుగుమ్మకు
నెలకు రూ.30లక్షల జీతాన్ని వదిలి.. హీరోగా మారిన కుర్రాడు
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో

