Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలు.. మరో బ్లాక్ బస్టర్ పక్కా
ఇప్పుడిప్పుడే ఓజీ ఫీవర్ నుంచి బయట పడుతున్నారు పవన్ ఫ్యాన్స్. ఆ సినిమా సంచలన విజయం సాధించటంతో పవన్ అప్ కమింగ్ సినిమా మీద అంచనాలు డబుల్ అయ్యాయి. ఓజీని మించే సక్సెస్ కావాలని గట్టిగా కోరుకుంటున్నారు అభిమానులు. దీంతో ఆ మూవీ యూనిట్ మీద ప్రెజర్ పెరుగుతోంది. ఓజీ సినిమాతో పవన్ అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించారు దర్శకుడు సుజిత్.
పవర్ స్టార్‌ను నెవ్వర్ బిఫోర్ రేంజ్‌లో చూపించి ఫ్యాన్స్ ఆకలి తీర్చారు. వసూళ్ల పరంగానూ ఓజీ రికార్డులు తిరగరాయటంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఓజీ సక్సెస్ ఇప్పుడు నెక్ట్స్ మూవీ మీద ప్రెజర్ పెంచుతోంది. గబ్బర్ సింగ్ సినిమాతో పవన్ కెరీర్‌లో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరీష్ శంకర్, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆల్రెడీ మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాతోనే నెక్ట్స్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు పవన్. అందుకే అభిమానుల ఫోకస్ ఈ ప్రాజెక్ట్ మీదకు షిప్ట్ అయ్యింది. ఫ్యాన్స్ ఓజీ రేంజ్ అవుట్‌పుట్ ఎక్స్‌పెక్ట్ చేస్తుండటంతో ఉస్తాద్ భగత్ సింగ్ టీమ్ మీద ప్రెజర్ పెరుగుతోంది. ఆల్రెడీ గబ్బర్ సింగ్‌లాంటి హిట్ ఇచ్చిన కాంబో కావటం, ఓజీ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత వస్తున్న మూవీ కావటంతో ఉస్తాద్ భగత్‌సింగ్ మరోసారి ఓజీ రేంజ్‌లోనే బజ్ క్రియేట్ చేస్తోంది. మరి ఆ అంచనాలను అందుకునేందుకు హరీష్ ఎలాంటి ప్లాన్ రెడీ చేస్తారో చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దెబ్బ మీద దెబ్బ.. మూసీవాసులకు నిద్రలేకుండా చేస్తున్న పాములు.. ఇంత ఉన్నాయేంటి మావ
Rajinikanth: డివోషనల్ ట్రిప్ లో సూపర్ స్టార్ రజనీకాంత్.. కారణం అదేనా ?
TOP 9 ET News: OG ప్రీక్వెల్‌లో అకీరా.. క్లారిటీ ఇచ్చిన సుజీత్
Keerthy Suresh: కీర్తి సురేష్ తీరు ఈ మధ్య ఎవరికీ అర్థం కావడం లేదు.. అస్సలు ఏమైంది ఈ ముద్దుగుమ్మకు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్

