Superstar Krishna: సాయంత్రం 5 గంటలకు గచ్చిబౌలి స్టేడియంకు కృష్ణ పార్థివదేహం
సూపర్ స్టార్ కృష్ణ ఇకలేరు.వెండితెర రారాజు మరణం తెలుగు సమాజాన్ని దుఃఖసాగరంలో నింపింది. సూపర్ స్టార్ కృష్ణ తెల్లవారుజామున 4 గంటలకు కాంటినెంటల్ ఆస్పత్రిలో కన్నుమూశారు.
సూపర్ స్టార్ కృష్ణ ఇకలేరు.వెండితెర రారాజు మరణం తెలుగు సమాజాన్ని దుఃఖసాగరంలో నింపింది. సూపర్ స్టార్ కృష్ణ తెల్లవారుజామున 4 గంటలకు కాంటినెంటల్ ఆస్పత్రిలో కన్నుమూశారు. కృష్ణ మరణంతో విషాదంలో మునిగిపోయింది టాలీవుడ్.సినీ, రాజకీయ జీవితంలో సూపర్‌స్టార్ పోషించిన పాత్రను గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. నిన్న కార్డియాక్ అరెస్ట్‌తో కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు కృష్ణ. ఆస్పత్రిలో చేరే సమయానికే అపస్మారక స్థితిలో ఉన్నారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌గా చెప్పిన వైద్యులు.. కండీషన్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. 48 గంటలు గడిస్తేనే ఏ సంగతి చెప్పగలమని ముందుగా వెల్లడించిన వైద్యులు.. ఇవాళ తెల్లవారుజామున కృష్ణ కన్నుమూసినట్టు చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గబ్బిలాల పులుసు తింటూ ఎంజాయ్ చేసిన యువతి.. చివరకు ??
నడి రోడ్డుపై దూసుకుపోయిన విమానం !! చివరికి ఏమైందంటే ??
మంచుపై 14 కి.మీ నడిచివెళ్లిన బామ్మ !! ఎందుకో తెలుసా ??
మీరు కుక్కను పెంచుతున్నారా.. అయితే జాగ్రత్త.. లేదంటే ఫైన్ కట్టాల్సిందే
తెలుగులో పాటలు పాడుతూ అదరగొడుతున్న విదేశీ వనిత !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో