Kantara OTT: కాంతారా ఓటీటీ విషయంలో.. షాకింగ్ ట్విస్ట్ !!

Kantara OTT: కాంతారా ఓటీటీ విషయంలో.. షాకింగ్ ట్విస్ట్ !!

Phani CH

|

Updated on: Nov 15, 2022 | 8:17 AM

కాంతారా మూవీ రిలీజ్ అయి చాలా రోజులవుతున్నా... థియేటర్లకు జనాలు రావడం మాత్రం ఇప్పటికీ ఆగడం లేదు. సినిమా కలెక్షన్లు అంతకంతకూ పెరగడం అసలేమాత్రం తగ్గడమే లేదు.



కాంతారా మూవీ రిలీజ్ అయి చాలా రోజులవుతున్నా… థియేటర్లకు జనాలు రావడం మాత్రం ఇప్పటికీ ఆగడం లేదు. సినిమా కలెక్షన్లు అంతకంతకూ పెరగడం అసలేమాత్రం తగ్గడమే లేదు. ఇక ఇప్పటికే కన్నడ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈమూవీ.. త్రూ అవుట్ ఇండియా రిలీజైన ప్రతీ చోట సూపర్ డూపర్ టాక్‌ను సొంతం చేసుకుంటోంది. కలెక్షన్లలో హిస్టరీని క్రియేట్ చేస్తోంది. ఇక ఈ రీజనే ఈ సినిమాను ఓటీటీకి మరింత దూరం జరిగేలా చేస్తోంది. ఎస్ ! హోంబలే బ్యానర్‌లో రిషబ్ షెట్టి.. హీరో గా యాక్ట్ చేస్తూ డైరెక్ట్ చేసిన కాంతారా.. తాజాగా త్రూ అవుట్ ఇండియా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. రిలీజైన ప్రతీ చోట.. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీంతో ఈ మూవీని ఇప్పుడప్పుడే ఓటీటీలో రిలీజ్ చేయకుండా డెసీషన్ తీసుకున్నారట ఈ మూవీ మేకర్స్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

29 ఏళ్ల తర్వాత నిందితుడి అరెస్ట్‌.. ఇప్పుడు అతనో మిలియనీర్‌

ఫ్లూట్ గానంతో విద్యార్థి మ్యాజిక్‌.. వందే భారత్‌ రైల్లో..

మొసలిని మింగిన కొండచిలువ.. చివరికి అతి కష్టం మీద.. ??

రహదారిపై ల్యాండ్‌మైన్‌ బ్లాస్ట్‌ !! నెట్టింట వైరల్‌ అవుతున్న షాకింగ్‌ వీడియో

ఘోర ప్రమాదం.. గాలిలో ఢీకొన్న రెండు విమానాలు !!

 

 

Published on: Nov 15, 2022 08:16 AM