ఘోర ప్రమాదం.. గాలిలో ఢీకొన్న రెండు విమానాలు !!
అమెరికా ఘోర ప్రమాదం జరిగింది. డల్లాస్‌లో నిర్వహిస్తున్న ఎయిర్ షోలో రెండు సైనిక విమానాలు ఢీకొన్నాయి. గాలిలో ఢీకొన్న విమానాలు బూడిదగా మారిపోయాయి.
అమెరికా ఘోర ప్రమాదం జరిగింది. డల్లాస్‌లో నిర్వహిస్తున్న ఎయిర్ షోలో రెండు సైనిక విమానాలు ఢీకొన్నాయి. గాలిలో ఢీకొన్న విమానాలు బూడిదగా మారిపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. డల్లాస్ ఎయిర్ షోలో బోయింగ్ బీ-17 ఫ్లయింగ్ ఫోర్ట్రెస్, బెల్ పీ-63 కింగ్‌కోబ్రా విమానాలు ప్రమాదానికి గురయ్యాయి. ప్రమాద సమయంలో విమానంలో ఆరుగురు ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా మరణించి ఉంటారని భావిస్తున్నారు. అయితే దీనిపై అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ప్రమాదం సంభవించిన వెలంటే సహాయసిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగా ప్రమాదానికి గురైన ఈ విమానాలు రెండో ప్రపంచ యుద్దం కాలం నాటివని అధికారులు చెబుతున్నారు.. ఎయిర్ ఫీల్డ్‌లో మంటలు, ఆకాశంలో నల్లటి పొగలు వ్యాపించడంతో ఎయిర్‌షోను చూసేందుకు వచ్చిన వారంతా ఆందోళనకు గురయ్యారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మళ్లీ కరోనా ప్రళయం.. ఆ నౌకలో 800 మందికి పాజిటివ్..
ఇదేం వింత.. బాలిక కంటి నుంచి కన్నీళ్లతో పాటు బియ్యం, రాళ్లు
విడాకులకు సిద్ధమైన దంపతులు.. చిన్నారి జవాబుతో చలించిన జడ్జి..
బామ్మకు దడ పుట్టించినఇంట్లోని బాతు బొమ్మ.. వీడియో చూస్తే షాక్
Digital TOP 9 NEWS: మృతదేహాన్ని 35 ముక్కలుగా కోసి.. ఫ్రిడ్జ్‌లో పెట్టి.! | ఆ తర్వాత గుండెపోటుతో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్‌నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

