Digital TOP 9 NEWS: మృతదేహాన్ని 35 ముక్కలుగా కోసి.. ఫ్రిడ్జ్‌లో పెట్టి.! | ఆ తర్వాత గుండెపోటుతో
18 ఏళ్లు ఆయనకు విమానాశ్రయమే ఇల్లు అయ్యింది. పుస్తకాలు చదువుతూ విమానాశ్రయంలో గడిపిన వ్యక్తి చివరికి అక్కడే కన్నుమూశాడు.
18 ఏళ్లు ఆయనకు విమానాశ్రయమే ఇల్లు అయ్యింది. పుస్తకాలు చదువుతూ విమానాశ్రయంలో గడిపిన వ్యక్తి చివరికి అక్కడే కన్నుమూశాడు. ప్రఖ్యాత దర్శకుడు స్టీఫెన్ స్పీల్‌బర్గ్ తీసిన టర్మినల్ సినిమాకు స్పూర్తిగా నిలిచిన మెహ్రాన్ కరీమీ తాజాగా గుండెపోటుతో మరణించాడు. రాజస్థాన్ పాలిలో ఓ పెళ్లి వేడుకలో అపశృతి చోటు చేసుకుంది. మరదలి పెళ్లికి హాజరైన ఓ వ్యక్తి.. సంతోషంగా డాన్స్ చేశాడు. సడెన్‌గా గుండెపోటు రావడంతో స్టేజ్ మీదే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. కర్ణాటకలోని తుమకూరులో ఓ ఇంట్లో నాగుపాము హల్‌చల్ చేసింది. ఫ్రిజ్ కంప్రెసర్‌లోకి దూరిన పాము కుటుంబసభ్యులను కంగారు పెట్టింది. స్నేక్ క్యాచర్ పామును బంధించి అడవిలో వదిలిపెట్టడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: RRR సీక్వెల్‌పై జక్కన్న క్లారిటీ | ఆ తర్వాతే నా పెళ్లి హీరో విశాల్ క్లారిటీ
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

