ఫ్లూట్ గానంతో విద్యార్థి మ్యాజిక్.. వందే భారత్ రైల్లో..
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైల్లో ఓ విద్యార్థి ఫ్లూట్‌పై అద్భుతంగా ‘వందేమాతరం’ పాడి అందరినీ మంత్రముగ్ధుల్ని చేశాడు. దక్షిణ భారతదేశంలో తొలిసారిగా మోదీ ప్రారంభించిన చెన్నై-మైసూరు వందేభారత్ రైల్లో ఈ అపురూప సన్నివేశం చోటుచేసుకుంది.
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైల్లో ఓ విద్యార్థి ఫ్లూట్‌పై అద్భుతంగా ‘వందేమాతరం’ పాడి అందరినీ మంత్రముగ్ధుల్ని చేశాడు. దక్షిణ భారతదేశంలో తొలిసారిగా మోదీ ప్రారంభించిన చెన్నై-మైసూరు వందేభారత్ రైల్లో ఈ అపురూప సన్నివేశం చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన అప్రమేయ శేషాద్రి అనే కాలేజీ విద్యార్థి.. రైల్లో ప్రయాణిస్తూ ఫ్లూట్‌పై ‘వందేమాతరం’ ఆలపించాడు. తోటి ప్రయాణికులు ఆ మధుర గానాన్ని ఆస్వాదిస్తుండగా.. వారిలో ఒకరు వీడియో తీసి ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను రైల్వే ఉద్యోగి ఒకరు షేర్ చేసి ఆ యువకుడిని ప్రశంసించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మొసలిని మింగిన కొండచిలువ.. చివరికి అతి కష్టం మీద.. ??
రహదారిపై ల్యాండ్‌మైన్ బ్లాస్ట్ !! నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో
ఘోర ప్రమాదం.. గాలిలో ఢీకొన్న రెండు విమానాలు !!
మళ్లీ కరోనా ప్రళయం.. ఆ నౌకలో 800 మందికి పాజిటివ్..
ఇదేం వింత.. బాలిక కంటి నుంచి కన్నీళ్లతో పాటు బియ్యం, రాళ్లు
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

