Superstar Krishna Final Journey: పద్మాలయ స్టూడియోలో కృష్ణ భౌతికకాయం.. లైవ్ వీడియో
టాలీవుడ్ లెజండరీ నటుడు, సూపర్‌స్టార్ ఘట్టమనేని కృష్ణ అంత్యక్రియలు ఈ రోజు హైదరాబాద్ మహా ప్రస్థానంలో జరగనున్నాయి.
టాలీవుడ్ లెజండరీ నటుడు, సూపర్‌స్టార్ ఘట్టమనేని కృష్ణ అంత్యక్రియలు ఈ రోజు హైదరాబాద్ మహా ప్రస్థానంలో జరగనున్నాయి. మధ్యాహ్నం నుంచి సూపర్‌స్టార్ అంతిమయాత్ర ప్రారంభం కానుంది. సూపర్‌స్టార్ మృతికి రాజకీయ నాయకులు, ప్రముఖులు సంతాపం తెలిపారు. సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు. కేసీఆర్ ఆదేశంతో పోలీసుల అధికారిక వందనంతో కృష్ణకు తుది వీడ్కోలు పలకనున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గబ్బిలాల పులుసు తింటూ ఎంజాయ్ చేసిన యువతి.. చివరకు ??
నడి రోడ్డుపై దూసుకుపోయిన విమానం !! చివరికి ఏమైందంటే ??
మంచుపై 14 కి.మీ నడిచివెళ్లిన బామ్మ !! ఎందుకో తెలుసా ??
మీరు కుక్కను పెంచుతున్నారా.. అయితే జాగ్రత్త.. లేదంటే ఫైన్ కట్టాల్సిందే
తెలుగులో పాటలు పాడుతూ అదరగొడుతున్న విదేశీ వనిత !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

