తెలుగులో పాటలు పాడుతూ అదరగొడుతున్న విదేశీ వనిత !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
పగలే వెన్నెల జగమే ఊయల…కదలే ఊహలకే కన్నులుంటే…ఈ సాంగ్ అప్పట్లో తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసింది. ఎందరో గాయకులే కాదు సామాన్య జనం కూడా ఈ పాటను పాడుతూ ఊహాల్లో తేలిపోతారు.
పగలే వెన్నెల జగమే ఊయల…కదలే ఊహలకే కన్నులుంటే…ఈ సాంగ్ అప్పట్లో తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసింది. ఎందరో గాయకులే కాదు సామాన్య జనం కూడా ఈ పాటను పాడుతూ ఊహాల్లో తేలిపోతారు. మనలో ఉన్న ప్రతిభను సగటు మనిషి గుర్తించడానికి సోషల్ మీడియా నేడు వేదికగా మారింది. ఎంతోమంది ఈ సోషల్ మీడియా ద్వారా వెలుగులో కొచ్చి ప్రశంసలు పొందడమే కాదు.. అవకాశాలు కూడా చేజిక్కించుకుంటున్నారు. ఓ విదేశీ వనిత పుట్టపర్తిలో పాడిన పాట కూడా నేడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. పగలే వెన్నెల జగమే ఊయల అంటూ అచ్చ తెలుగులో ఆమె పాడిన పాటకు జనం ఫిదా అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం !! మద్యం డబ్బుల కోసం భార్యను అమ్మేసిన భర్త !!
రష్యన్ ఫుట్‌బాలర్‌కు పోర్న్‌స్టార్ బంపర్ ఆఫర్ !! ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
అమ్మకానికి గ్రామం !! రూ.2.1 కోట్లకే 44 ఇళ్లు.. ఎక్కడంటే ??
టర్కీలోని ఇస్తాంబుల్‌లో బాంబ్ బ్లాస్ట్.. ఆరుగురు మృతి.. వీడియో వైరల్!
18ఏళ్లుగా ఎయిర్‌పోర్ట్‌లోనే మకాం.. చివరకు అక్కడే !!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

