18ఏళ్లుగా ఎయిర్‌పోర్ట్‌లోనే మకాం.. చివరకు అక్కడే !!
సుమారు 18 ఏళ్లు ఆయనకు విమానాశ్రయమే ఇల్లు అయ్యింది. తన వస్తువులను ఎయిర్‌పోర్ట్‌లోని ఓ మూల పెట్టుకుని అక్కడే వెళ్లదీశాడు. 1988 నుంచి 2006 వరకు 18 ఏళ్ల పాటు..
సుమారు 18 ఏళ్లు ఆయనకు విమానాశ్రయమే ఇల్లు అయ్యింది. తన వస్తువులను ఎయిర్‌పోర్ట్‌లోని ఓ మూల పెట్టుకుని అక్కడే వెళ్లదీశాడు. 1988 నుంచి 2006 వరకు 18 ఏళ్ల పాటు.. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఎయిర్‌పోర్ట్‌లోనే జీవించిన వ్యక్తి.. ఇప్పుడు అదే విమానాశ్రయంలోనే తుదిశ్వాస విడిచాడు. తన అనుభవాలను డైరీలో రాసుకుంటూ.. పుస్తకాలు చదువుతూ విమానాశ్రయంలో గడిపిన వ్యక్తి చివరికి అక్కడే కన్నుమూశారు. ప్రఖ్యాత దర్శకుడు స్టీఫెన్ స్పీల్‌బర్గ్‌ను కదిలించిన మెహ్రాన్ కరీమీ నస్సేరి గుండెపోటుతో మరణించారు. ఇరాన్‌లోని మస్జీద్ సులేమాన్ సిటీకి చెందిన మెహ్రాన్ కరిమి నసీరి బ్రిటన్‌లో స్థిరపడాలనుకున్నాడు. అందుకు బ్రిటన్ నిరాకరించింది. తన తల్లి స్వస్థలం స్కాట్లాండ్.. అందుచేత తనకు బ్రిటన్‌లో నివసించే హక్కుందని వాదించినా లాభంలేకపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
29 ఏళ్ల తర్వాత నిందితుడి అరెస్ట్.. ఇప్పుడు అతనో మిలియనీర్
ఫ్లూట్ గానంతో విద్యార్థి మ్యాజిక్.. వందే భారత్ రైల్లో..
మొసలిని మింగిన కొండచిలువ.. చివరికి అతి కష్టం మీద.. ??
రహదారిపై ల్యాండ్‌మైన్ బ్లాస్ట్ !! నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్‌నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

