రష్యన్ ఫుట్‌బాలర్‌కు పోర్న్‌స్టార్ బంపర్ ఆఫర్ !! ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఫుట్‌బాల్ ప్రేమికులకు నవంబర్ 20 నుంచి పెద్ద పండగ. ఎందుకంటే ఆరోజు నుంచే ఖతార్ వేదికగా ఫిపా వరల్డ్‌కప్ మొదలుకానుంది. ప్రపంచవ్యాప్తంగా సూపర్ క్రేజ్ ఉన్న ఫిఫాను చూసేందుకు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు
ఫుట్‌బాల్ ప్రేమికులకు నవంబర్ 20 నుంచి పెద్ద పండగ. ఎందుకంటే ఆరోజు నుంచే ఖతార్ వేదికగా ఫిపా వరల్డ్‌కప్ మొదలుకానుంది. ప్రపంచవ్యాప్తంగా సూపర్ క్రేజ్ ఉన్న ఫిఫాను చూసేందుకు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సాకర్ సమరంలో ఆడేందుకు అన్ని జట్లు తమ ఆటగాళ్లతో సిద్ధమవుతున్నాయి. ఇక గోల్స్ వర్షం షురూ కానుంది. ఈ నేపథ్యంలోనే ఒక రష్యన్ ఫుట్‌బాలర్‌కు పోర్న్‌స్టార్ ఇచ్చిన ఆఫర్ తెలిస్తే షాకవ్వడం ఖాయం. అయితే, ఇది ఏడేళ్ల కిందటి మాట. తాజాగా ఫిఫా వరల్డ్‌కప్ మొదలుకానున్న నేపథ్యంలో పోర్న్‌స్టార్ ఇంటర్య్వూ మరోసారి వెలుగులోకి వచ్చింది. డైనమో మాస్కోకు ప్రాతినిధ్యం వహిస్తున్న రష్యన్ ఫుట్‌బాలర్ అలెగ్జాండర్ కోకోరిన్‌కు 2015లో పోర్న్‌స్టార్ అలీనా యెరెమెన్కో బంపరాఫర్ ఇచ్చింది. ఆమె ఆటగాళ్లకు రేటింగ్ ఇస్తూ.. అలెగ్జాండర్ కోకోరిన్‌కు పదికి 10 మార్కులు ఇవ్వడంతో పాటు ఒక బంపరాఫర్ కూడా ఇచ్చింది. చాంపియన్‌షిప్ ముగిసేలోగా అతను కనీసం ఐదు గోల్స్ చేయాలి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమ్మకానికి గ్రామం !! రూ.2.1 కోట్లకే 44 ఇళ్లు.. ఎక్కడంటే ??
టర్కీలోని ఇస్తాంబుల్‌లో బాంబ్ బ్లాస్ట్.. ఆరుగురు మృతి.. వీడియో వైరల్!
18ఏళ్లుగా ఎయిర్‌పోర్ట్‌లోనే మకాం.. చివరకు అక్కడే !!
29 ఏళ్ల తర్వాత నిందితుడి అరెస్ట్.. ఇప్పుడు అతనో మిలియనీర్
ఫ్లూట్ గానంతో విద్యార్థి మ్యాజిక్.. వందే భారత్ రైల్లో..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

