నడి రోడ్డుపై దూసుకుపోయిన విమానం !! చివరికి ఏమైందంటే ??
నడిరోడ్డుపై ఓ విమానం రయ్‌మంటూ దూసుకుపోయింది. అంతలో సడన్‌గా అండర్ పాస్‌లో ఇరుక్కుపోయింది. ఇదేంటి విమానం నడిరోడ్డుమీద విమానం దూసుకుపోవడం అని ఆశ్చర్యపోతున్నారా..
నడిరోడ్డుపై ఓ విమానం రయ్‌మంటూ దూసుకుపోయింది. అంతలో సడన్‌గా అండర్ పాస్‌లో ఇరుక్కుపోయింది. ఇదేంటి విమానం నడిరోడ్డుమీద విమానం దూసుకుపోవడం అని ఆశ్చర్యపోతున్నారా.. అవును, ఓ పాత విమానాన్ని కొచ్చిన్ నుంచి ట్రాలీ లారీపై హైదరాబాద్ తరలిస్తుండగా బాపట్ల జిల్లాలోని ఓ అండర్ పాస్ వద్ద ఇరుక్కుపోయింది. పాత విమానాన్ని హోటల్‌గా మార్చాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌కు చెందిన ‘పిస్తాహౌస్’ దీనిని కొనుగోలు చేసింది. ఈ క్రమంలో దీనిని హైదరాబాద్ తరలిస్తుండగా నవంబరు 12 రాత్రి జిల్లాలోని మేదరమెట్ల బైపాస్‌లోని అండర్ పాస్ వద్ద ట్రాలీ ఇరుక్కుపోయింది. మేదరమెట్ల వద్ద కొండరాళ్లను తొలగించే పనులు ప్రారంభం కావడంతో హైదరాబాద్ వైపు వెళ్లే రోడ్డును మూసివేశారు. అటువైపు వెళ్లే వాహనాలను ఫ్లై ఓవర్ మీదుగా కొరిశపాడు అండర్ పాస్ ద్వారా మళ్లిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మంచుపై 14 కి.మీ నడిచివెళ్లిన బామ్మ !! ఎందుకో తెలుసా ??
మీరు కుక్కను పెంచుతున్నారా.. అయితే జాగ్రత్త.. లేదంటే ఫైన్ కట్టాల్సిందే
తెలుగులో పాటలు పాడుతూ అదరగొడుతున్న విదేశీ వనిత !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం !! మద్యం డబ్బుల కోసం భార్యను అమ్మేసిన భర్త !!
రష్యన్ ఫుట్‌బాలర్‌కు పోర్న్‌స్టార్ బంపర్ ఆఫర్ !! ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

