Oh Yeong Su: ఓరి ముసలోడా.. ఈ శృంగార వేషాలేంట్రా.? హరేజ్మెంట్ కేసులో యాక్టర్.
ఇష్యూ సీరియస్ కావచ్చు.. కానీ అప్పుడప్పుడు కామెడీగానే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది. ఇప్పుడు కూడా అలాంటి ఓ సీరియస్ ఇష్యూనే.. మీమ్ ఫార్మాట్లో నెట్టింట విపీరతంగా వైరల్ అవుతోంది. నవ్వుతో పాటు అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. 79 ఏళ్ల ముసలి తనంలో కూడా.. అమ్మాయిల్నీ లైంగింకంగా వేదిస్తున్న ఫేమస్ యాక్టర్ 'ఓ యోంగ్ సూ' తీరు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.
ఇష్యూ సీరియస్ కావచ్చు.. కానీ అప్పుడప్పుడు కామెడీగానే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది. ఇప్పుడు కూడా అలాంటి ఓ సీరియస్ ఇష్యూనే.. మీమ్ ఫార్మాట్లో నెట్టింట విపీరతంగా వైరల్ అవుతోంది. నవ్వుతో పాటు అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. 79 ఏళ్ల ముసలి తనంలో కూడా.. అమ్మాయిల్నీ లైంగింకంగా వేదిస్తున్న ఫేమస్ యాక్టర్ ‘ఓ యోంగ్ సూ’ తీరు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సమస్య పై ఇప్పటికే చాలా మంది మంది మీడియా ,ముందుకు ఈ మహమ్మారి గురించి మాట్లాడుతూనే ఉన్నారు. తాజాగా మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ స్వ్కిడ్ గేమ్ సిరీస్ యాక్టర్ కూడా క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో అందర్నీ షాక్ అయ్యేలా చేస్తున్నాడు. స్వ్కిడ్ గేమ్ ! ఏకంగా ఈ వెబ్ సిరీస్ 91 దేశాల్లో నెంబర్ వన్ గా నిలిచింది. తక్కువ సమయంలో ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ వెబ్ సిరీస్‌లో కీలకపాత్రలో నటించిన ఓ యోంగ్ సు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అయితే ఆయన పై 2017లో ఈ అభియోగాలు వచ్చాయి. అయితే ఇప్పటి ఈ కేసు పై తీర్పు ఇచ్చింది దక్షిణ కొరియా కోర్టు. ఈ 79 ఏళ్ల నటుడికి జైలు శిక్ష విధించింది దక్షిణ కొరియా కోర్టు . ఇక ఈ న్యూసు బయటికి వచ్చి మీమ్ గా మారింది. నెట్టింట వైరల్ అవుతోంది. ముసలోడికి ఈ వయస్సులో శృంగార వేషాలు అవసరమా అనే కామెంట్ వచ్చేలా చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

