బాలీవుడ్‌లో బిజీ అవుతున్న సౌత్ బ్యూటీస్
సౌత్ సినీ తారలు బాలీవుడ్‌లో తమదైన ముద్ర వేస్తున్నారు. రష్మిక మందన్న, సాయి పల్లవి, శ్రీలీల వంటి యువతారలతో పాటు రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా, సమంత వంటి సీనియర్ హీరోయిన్లు కూడా నార్త్ మేకర్స్ దృష్టిని ఆకర్షిస్తున్నారు. సౌత్ సినిమాల విజయాలతో బాలీవుడ్ అప్‌కమింగ్ చిత్రాల్లో దక్షిణాది గ్లామర్ ఎక్కువగా కనిపిస్తోంది.
సౌత్ సినిమా నేషనల్ మార్కెట్‌ను రూల్ చేస్తుండడంతో, దక్షిణాది అందగత్తెల కోసం నార్త్ మేకర్స్ క్యూ కడుతున్నారు. రాబోయే బాలీవుడ్ చిత్రాలలో సౌత్ గ్లామరే ఎక్కువగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారారు. ఆమె నటించిన సికందర్ మినహా మిగిలిన అన్ని బాలీవుడ్ సినిమాలు మంచి విజయం సాధించాయి. నయనతార, కీర్తి సురేష్ ఒక్కో సినిమా చేసినా అవి కూడా చక్కటి వసూళ్లను రాబట్టాయి. అందుకే సౌత్ బ్యూటీస్‌ను నార్త్ మేకర్స్ లక్కీగా భావిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విశాఖలో అతి పెద్ద ‘గూగుల్ ఏఐ హబ్’
ఒక్క రోజులోనే రూ.3,770 పెరిగిన బంగారం.. శుక్రవారం తులం బంగారం ఎంతంటే ??
గబ్బిలాలకు పూజలు చేసే గ్రామం.. ఎందుకో తెలుసా ??
200 ఏళ్ల నాటి అరుదైన శంఖం... ఏడాదికి ఒక్కసారే...
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు
ప్రపంచంలోనే 'లాంగెస్ట్' ఫ్లైట్ చూసారా..
నెలకు రూ. 8 వేలు జీతం.. కానీ రూ.13 కోట్ల జీఎస్టీ నోటీసు అందుకుంది
ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చారు.. కళ్లలో స్ప్రే కొట్టి..
యూట్యూబ్ చూసి ఆపరేషన్.. చివరికి..

