ఇంకా పెళ్లే కాలేదు.. అప్పుడే పిల్లలంటూ మురిపెం
అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల త్వరలోనే మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇటీవలే వీరిద్దరి నిశ్చితార్థం ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేస్తూ కింగ్ నాగ్ అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత తన ఎంగేజ్మెంట్ కు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేసింది
అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల త్వరలోనే మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇటీవలే వీరిద్దరి నిశ్చితార్థం ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేస్తూ కింగ్ నాగ్ అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత తన ఎంగేజ్మెంట్ కు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేసింది శోభితా..! కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు వీరి పెళ్లి పై డేట్ పై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇక ఈక్రమంలోనే తన ఎంగేజ్‌మెంట్ పై.. పెళ్లి జరిగే విధానంపై.. అండ్ తమకు పుట్టబోయే పిల్లలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది శోభిత. ఎట్ ప్రజెంట్ తన లవ్ సితార ప్రమోషన్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్న శోభిత.. తన ఎంగేజ్‌మెంట్ గురించి చెబుతూ మురిపోయింది. చైతూతో తన ఎంగేజ్మెంట్ ఎలా జరగాలని అనుకున్నానో అలాగే జరిగిందని.. కానీ అది సింపుల్ గా లేదా గ్రాండ్ గా జరిగిందా అనే విషయాన్ని తాను పెద్దగా పట్టించుకోలేదని చెప్పింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అప్పుడే OTTలోకి వచ్చిన.. 700కోట్ల కలెక్షన్స్ స్త్రీ2 సినిమా..
సీఎంఆర్‌ఎఫ్‌కు భారీ విరాళం ఇచ్చిన రిలయన్స్ ఫౌండేషన్
హీరోతో ఎఫైర్‌పై.. స్టార్ సింగర్ ఫస్ట్ రియాక్షన్
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
భారత్‌లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!
అంతరిక్ష కేంద్రంలో అనారోగ్యం కలకలం.. భూమిపైకి వ్యోమగాములు
యాభై ఏళ్లుగా నిద్రపోని వింత వ్యక్తి.. డాక్లర్లే పరేషాన్!
ఈ విలేజ్ ఆర్టిఫిషియల్ కానీ సంక్రాంతి సంబరం రియల్
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్

