అప్పుడే OTTలోకి వచ్చిన.. 700కోట్ల కలెక్షన్స్‌ స్త్రీ2 సినిమా..

అప్పుడే OTTలోకి వచ్చిన.. 700కోట్ల కలెక్షన్స్‌ స్త్రీ2 సినిమా..

|

Updated on: Sep 27, 2024 | 11:46 AM

ఇటీవల బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమా స్త్రీ 2. ఎలాంటి అంచనాలు లేకుండా అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఊహించని స్థాయిలో రెస్పాన్స్ అందుకుంది. ఇప్పటికే 700 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ రాబట్టి రికార్డ్స్ సృష్టించింది. ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఈ రేంజ్ వసూళ్లు రాబట్టిన తొలి హిందీ సినిమాగా స్త్రీ 2 నిలిచింది.

ఇటీవల బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమా స్త్రీ 2. ఎలాంటి అంచనాలు లేకుండా అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఊహించని స్థాయిలో రెస్పాన్స్ అందుకుంది. ఇప్పటికే 700 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ రాబట్టి రికార్డ్స్ సృష్టించింది. ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఈ రేంజ్ వసూళ్లు రాబట్టిన తొలి హిందీ సినిమాగా స్త్రీ 2 నిలిచింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది. ఎస్ ! ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన 349 రూపాయలకు ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. చందేరీ గ్రామంలో స్త్రీ సమస్య తొలగిందని అందరూ ఊపిరి పీల్చుకుంటారు. కానీ అంతలోనే అదే గ్రామంలో సర్కటతో కొత్త సమస్య మొదలవుతుంది. గ్రామంలో మోడ్రన్ గా ఉండే అమ్మాయిలను ఇబ్బందులు పెడుతుంటాడు సర్కట.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సీఎంఆర్‌ఎఫ్‌కు భారీ విరాళం ఇచ్చిన రిలయన్స్‌ ఫౌండేషన్‌

హీరోతో ఎఫైర్‌పై.. స్టార్ సింగర్ ఫస్ట్ రియాక్షన్

బాబోయ్.. 8 అల్పపీడనాలు వరుసపెట్టి.. ఒకదాని వెంట మరొకటి

చిన్నపిల్లల తల్లులకు వైద్యుల వార్నింగ్

Devara: కాలర్ ఎగరేసేలా కాదు.. చొక్కాలు చించుకునేలా ఉంది సినిమా.. పబ్లిక్ టాక్

Follow us