Tillu Square: టిల్లూ స్క్వైర్‎లో సిద్దూ కాస్ట్యూమ్స్‎పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన హీరో..

టిల్లు స్క్వేర్‌’ బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపుతున్నాడు. విడదులైన తొలి షో నుంచే సినిమా పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది. ‘డీజే టిల్లు’ భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా వచ్చిన సీక్వెల్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో హీరో కాస్ట్యూమ్స్ గురించి సంచలన విషయాలు బయటపెట్టారు సిద్దూ జొన్నల గడ్డ, నిర్మత నాగ వంశీ.

Tillu Square: టిల్లూ స్క్వైర్‎లో సిద్దూ కాస్ట్యూమ్స్‎పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన హీరో..

|

Updated on: Apr 01, 2024 | 10:29 AM

టిల్లు స్క్వేర్‌’ బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపుతున్నాడు. విడదులైన తొలి షో నుంచే సినిమా పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది. ‘డీజే టిల్లు’ భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా వచ్చిన సీక్వెల్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో హీరో కాస్ట్యూమ్స్ గురించి సంచలన విషయాలు బయటపెట్టారు సిద్దూ జొన్నల గడ్డ, నిర్మత నాగ వంశీ. అనుపమ పరమేశ్వరన్, సిద్దు జోన్నల గడ్డ క్యాస్టింగ్‎లో తెరకెక్కిన చిత్రం టిల్లూ స్క్వైర్. డీజే టిల్లూ ఎంతటి విజయాన్ని నమోదు చేసిందో అదే స్థాయిలో ఈ సినిమా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో చిత్రనిర్మాత, కథానాయకుడు టీవీ9 స్టూడియోలో సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలో సినిమాలో సిద్దూ వేసుకున్న కాస్ట్యూమ్స్ గురించి ప్రత్యేక చర్చ వచ్చింది. దీనిపై హీరో సిద్దూ స్పందిస్తూ.. తాను ప్రత్యేకంగా ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా చేయాలి అని ఎలాంటి ప్లానింగ్ చేయలేదన్నారు. సినిమా షూటింగ్ సమయంలో తన కారావాన్‎లో ఏ కాస్ట్యూమ్ ఉంటే అది వేసుకుని సెట్ లోకి వచ్చే వాడినన్నారు సిద్దూ. అలాగే ఈ సినిమా ఎంత క్రేజీగా ఉందో సినిమా తీసే విధానం కూడా అంతే క్రేజీగా జరిగిందన్నారు. దీనికి ఒక పద్దతిని రూపొందించి పూజలాగా చేస్తే అవుట్ పుట్ మంచిగా వచ్చేది కాదన్నారు. పైగా తన డ్రస్సులు అన్నీ డిజైన్ చేసింది నిర్మాత నాగ వంశీ అని చెప్పారు. దీనిపై స్పందించిన నిర్మాత నాగవంశీ తమకు అప్పుటికప్పుడు వచ్చిన ఆలోచనలను సన్నివేశాలుగా చిత్రీకరించి సినిమాను రూపొందించామని దీనికి ప్రత్యేకంగా ఎలాంటి స్క్రిప్ట్ ముందుగా రాసుకోలేదన్నారు. ర్యాండమ్ గా వచ్చిన ఆలోచనల సారమే ఈ సినిమా అని తెలిపారు నిర్మాత నాగ వంశీ.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us
దిన ఫలాలు (ఏప్రిల్ 13, 2024): 12 రాశుల వారికి శనివారం రాశిఫలాలు
దిన ఫలాలు (ఏప్రిల్ 13, 2024): 12 రాశుల వారికి శనివారం రాశిఫలాలు
లక్నోను చిత్తు చేసిన ఢిల్లీ.. రెండో విజయంతో ఆర్సీబీకి చెక్..
లక్నోను చిత్తు చేసిన ఢిల్లీ.. రెండో విజయంతో ఆర్సీబీకి చెక్..
టీ20 క్రికెట్‌లో కొత్త మైలురాయి తాకిన మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్
టీ20 క్రికెట్‌లో కొత్త మైలురాయి తాకిన మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్
తల్లిదండ్రుల చిరకాల కోరికను నెరవేర్చిన యూట్యూబర్.. వీడియో.
తల్లిదండ్రుల చిరకాల కోరికను నెరవేర్చిన యూట్యూబర్.. వీడియో.
స్టార్ నటుడు సాయాజీ షిండే కి ఛాతి నొప్పి.!
స్టార్ నటుడు సాయాజీ షిండే కి ఛాతి నొప్పి.!
శ్రీనువైట్ల - గోపీచంద్ బౌన్స్ బ్యాక్.! దిమ్మతిరిగేలా ఉన్న విశ్వం
శ్రీనువైట్ల - గోపీచంద్ బౌన్స్ బ్యాక్.! దిమ్మతిరిగేలా ఉన్న విశ్వం
HDFC బ్యాంక్ కస్టమర్లకు అలెర్ట్..ఆన్‌లైన్ సేవలకు అంతరాయం
HDFC బ్యాంక్ కస్టమర్లకు అలెర్ట్..ఆన్‌లైన్ సేవలకు అంతరాయం
ప్రభాస్‌ టార్గెట్ రూ.1000 కోట్లు.| దిమ్మతిరిగే రేంజ్‌లో డ్యాన్స్‌
ప్రభాస్‌ టార్గెట్ రూ.1000 కోట్లు.| దిమ్మతిరిగే రేంజ్‌లో డ్యాన్స్‌
లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీలకు కొత్త కష్టాలు...
లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీలకు కొత్త కష్టాలు...
సెంటిమెంట్‌ను పట్టించుకోని తండ్రీకొడుకులు.! వారికీ ఇదో బోనస్.
సెంటిమెంట్‌ను పట్టించుకోని తండ్రీకొడుకులు.! వారికీ ఇదో బోనస్.