Siddu Jonnalagadda: మొత్తానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న టిల్లు సాబ్‌ !!

Siddu Jonnalagadda: మొత్తానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న టిల్లు సాబ్‌ !!

Phani CH

|

Updated on: Dec 10, 2024 | 11:11 AM

డీజే టిల్లుగా... టాలీవుడ్‌లో స్టార్ డమ్ సంపాదించుకన్న సిద్దు జొన్నల గడ్డ.. తన మాట నిలబెట్టుకున్నాడు. రీసెంట్‌గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశాడు. గతంలో తాను ప్రకటించిన విరాళానికి సంబందించిన చెక్కును సీఎంకు అందజేశాడు. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల‌ను వ‌ర‌ద‌లు ముంచెత్తిన‌ప్పుడు త‌న‌వంతు సాయం అందిస్తాన‌ని మాటిచ్చాడు సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌.

రెండు తెలుగు రాష్ట్రాల‌కు క‌లిపి రూ.30ల‌క్ష‌ల ఆర్థిక సాయాన్ని ప్ర‌క‌టించారు. అందులో భాగంగానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని క‌లిసి రూ.15 ల‌క్ష‌ల‌ను అందించారు ఈ స్టార్ బాయ్‌. ఇక అప్పుడు తానిచ్చిన మాట‌ను దృష్టి లో పెట్టుకుని, సీఎం రేవంత్‌రెడ్డిని క‌లిసి చెక్కును అందించారు. సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌తో పాటు ఆయ‌న తండ్రి సాయికుమార్ కూడా ఉన్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విష్ణుకు అర కోటి రెమ్యునరేషన్‌.. విన్నర్ అయినా ఇంత రాదేమో

బీరకాయా.. అని తీసిపారేయకండి.. అసలు విషయం తెలిస్తే వదిలిపెట్టరు

వామ్మో.. ఒంగోలులో దెయ్యమట !! జుట్టు విరబోసుకుని.. ఏడుస్తూ..

‘హై-రిస్క్‌ ఫుడ్‌’ కేటగిరీలో మినరల్‌ వాటర్‌