విష్ణుకు అర కోటి రెమ్యునరేషన్‌.. విన్నర్ అయినా ఇంత రాదేమో

విష్ణుకు అర కోటి రెమ్యునరేషన్‌.. విన్నర్ అయినా ఇంత రాదేమో

Phani CH

|

Updated on: Dec 10, 2024 | 11:10 AM

ప్లానెట్స్‌ అంటూ.. ప్రపంచం అంటూ.. యూనివర్స్ అంటూ.. ఆత్మ అంటూ.. సర్వేజనా సుఖినో భవంతు అంటూ.. మళ్లీ చిన్న పిల్లలా బిహేవ్‌ చేస్తూ.. బిగ్ బాస్‌ షో సీజన్ 8లో ఇన్నాళ్లూ నెట్టుకుంటూ వచ్చిన విష్ణు ప్రియ.. ఎట్టకేలకు ఎలిమినేట్ అయ్యారు. టాప్ 5 కంటెస్టెంట్ లిస్టులో ఉంటుందని అందరూ అనుకునే లోపు.. అనూహ్యంగా ఈమె హౌస్ నుంచి బయటికి వచ్చారు.

బయటికి రావడమే కాదు.. ఇప్పుడు తను తీసుకున్న రెమ్యునరేషన్ తో .. నెట్టింట ట్రెండ్ అవుతున్నారు విష్ణు ప్రియ. ఇక తన షోలతో.. ఆ షోల్లో తను చేసే హడావిడితో.. తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విష్ణు ప్రియ హాట్ ఫేవరెట్గా.. స్టార్ గా బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తన ఆటతో.. బిగ్ బాస్ లవర్స్‌ను కూడా భారీగానే మూటగట్టుకున్నారు. కానీ పృథ్వీతో లవ్‌ ట్రాక్ కారణంగా గేమ్‌లో వెనకబడిపోయి.. ఇప్పుడు ఎలిమినేట్ అయ్యారు. అలా ఎలిమినేట్ అయినా కూడా.. నేషనల్‌ వైడ్‌గా.. ట్విట్టర్లో ట్రెండ్ అయ్యారు విష్ణు ప్రియ.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బీరకాయా.. అని తీసిపారేయకండి.. అసలు విషయం తెలిస్తే వదిలిపెట్టరు

వామ్మో.. ఒంగోలులో దెయ్యమట !! జుట్టు విరబోసుకుని.. ఏడుస్తూ..

‘హై-రిస్క్‌ ఫుడ్‌’ కేటగిరీలో మినరల్‌ వాటర్‌