సీరియల్ నటితో రెండో పెళ్లి.. 46 ఏళ్ల వయసులో సాయి కిరణ్‌ లవ్‌స్టోరీ !!

సీరియల్ నటితో రెండో పెళ్లి.. 46 ఏళ్ల వయసులో సాయి కిరణ్‌ లవ్‌స్టోరీ !!

Phani CH

|

Updated on: Dec 10, 2024 | 11:13 AM

సాయి కిరణ్..! నువ్వే కావాలి, ప్రేమించు సినిమాల ద్వారా హీరోగా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగాడు. తనదైన నటనతో అప్పట్లో హీరోగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యాడు. ఇప్పుడు బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంటున్నాడు. కోయిలమ్మ, గుప్పెడంత మనసు, పడమటి సంధ్యారాగం సీరియల్స్ ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

అలా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన సాయి కిరణ్.. తాజాగా తన తోటి సీరియల్ నటి స్రవంతిని పెళ్లి చేసుకున్నారు. సరికొత్తగా తన వైవాహిక జీవితాన్ని మొదలెట్టేశాడు. సాయి కిరణ్ 2010లో వైష్ణవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక పాప కూడా ఉంది. కానీ ఇద్దరు మనస్పర్థలతో విడాకులు తీసుకున్నారు. ఇన్నాళ్లు ఒంటరిగా ఉన్న సాయి కిరణ్ ఇప్పుడు సీరియల్లో తనతో యాక్ట్ చేసిన స్రవంతినే తన భార్యగా చేసుకున్నారు. స్రవంతి, సాయి కిరణ్ కోయిలమ్మ సీరియల్లో కలిసి నటించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Siddu Jonnalagadda: మొత్తానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న టిల్లు సాబ్‌ !!

విష్ణుకు అర కోటి రెమ్యునరేషన్‌.. విన్నర్ అయినా ఇంత రాదేమో

బీరకాయా.. అని తీసిపారేయకండి.. అసలు విషయం తెలిస్తే వదిలిపెట్టరు

వామ్మో.. ఒంగోలులో దెయ్యమట !! జుట్టు విరబోసుకుని.. ఏడుస్తూ..

‘హై-రిస్క్‌ ఫుడ్‌’ కేటగిరీలో మినరల్‌ వాటర్‌