Siddu - Anupama: అనుపమతో గొడవపైక్లారిటీ ఇచ్చిన డీజె టిల్లు.. వీడియో.

Siddu – Anupama: అనుపమతో గొడవపైక్లారిటీ ఇచ్చిన డీజె టిల్లు.. వీడియో.

Anil kumar poka

|

Updated on: Apr 16, 2023 | 9:45 AM

డీజే టిల్లు.. ఎలాంటి అంచనాలు లేకుండానే ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీతో హీరో సిద్ధూ జొన్నలగడ్డ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. నిజానికి ఈ చిత్రానికి ముందు సిద్ధూ..

డీజే టిల్లు.. ఎలాంటి అంచనాలు లేకుండానే ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీతో హీరో సిద్ధూ జొన్నలగడ్డ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. నిజానికి ఈ చిత్రానికి ముందు సిద్ధూ.. గుంటూరు టాకీస్ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. కానీ ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేదు. ఇక ఆ తర్వాత డీజే టిల్లు సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు. రొమాంటిక్ క్రైమ్ కామెడీ సినిమాగా తెరకెక్కిన ఈచిత్రంలో సిద్ధూ.. నేహా శెట్టి యాక్టింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా సాధించిన భారీ విజయం తర్వాత డీజే టిల్లు 2 ప్రకటించాడు. ఫస్ట్ పార్ట్ లో నేహా శెట్టి.. రాధిక పాత్రలో నటించి మెప్పించగా.. సెకండ్ పార్ట్ లో మాత్రం ఆమె హీరోయిన్ కాదు. ఈసారి నేహాను కాకుండా.. అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఏదో వార్త నిత్యం సోషల్ మీడియాలో వైరలవుతుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..

Allu Arjun Vibrant Look: ఉగ్రగంగమ్మగా పుష్పరాజ్‌.. సీన్ దద్దరిల్లాలే.. నెట్టింట ఊచకోత కోస్తున్న బన్నీ వీడియో..

Pushpa-2 Video: పుష్ప అడుగుపడితే.. పులి కూడా కుక్క అయిపోవాలే..! సోషల్ మీడియాను రఫ్పాడిస్తున్న పుష్ప..