Prabhu Deva: ప్రభుదేవా సంచలన నిర్ణయం.. అభిమానులు షాక్..! కారణం ఆ హీరోనేనా..(వీడియో)
సినిమా ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో ప్రభుదేవా ఒకరు. కొరియోగ్రాఫర్‌గా అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్న ప్రభుదేవాను ఇండియా మైకేల్ జాక్సన్‌గా పిలుచుకుంటారు అభిమానులు.
సినిమా ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో ప్రభుదేవా ఒకరు. కొరియోగ్రాఫర్‌గా అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్న ప్రభుదేవాను ఇండియా మైకేల్ జాక్సన్‌గా పిలుచుకుంటారు అభిమానులు. ఆయన కొరియోగ్రాఫర్‌గానే కాకుండా నటుడిగాను సక్సెస్ అయ్యారు. ప్రభుదేవా హీరోగా పలు సినిమాలు వచ్చాయి. ఇటు దర్శకుడిగాను మంచి సక్సెస్ సాధించారు ప్రభుదేవా. తెలుగులో ఆయన ఎమ్మెస్ రాజు బ్యానర్లో రెండు సినిమాలు చేశారు. ఆ తర్వాత బాలీవుడ్‌లో స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్టూ అక్కడ బిజీ డైరెక్టర్‌గా మారారు. తెలుగు సినిమాలను అక్కడి టాప్ హీరోలతో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్స్‌ను అందుకున్నారు ప్రభుదేవా. ఇక ప్రభుదేవా దర్శకుడిగా మారిన తర్వాత కొరియోగ్రాఫర్‌గా ఒకరిద్దరు హీరోలకు మాత్రమే డాన్స్ కొరియోగ్రఫీ చేశారు. అయితే ఈ మధ్య ప్రభుదేవా దర్శకత్వం వహించిన సినిమాలు అంతా ప్రేక్షకాదరణ పొందలేకపోతున్నాయి.
ప్రభుదేవా సల్మాన్ ఖాన్‌తో చేసిన రాధే సినిమా అభిమానులను దారుణంగా నిరాశపరిచింది. దాంతో ఆయన తిరిగి చెన్నైకు చేరుకున్నారు. ఇక పై డైరెక్షన్‌కి గుడ్‌బై చెప్పి నటన పైనే పూర్తి దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. నటుడిగా అవకాశాలు బాగా వస్తున్నాయని, అందుకే ఆయన ఈ నిర్ణయానికి వచ్చారని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభుదేవా భగీరా అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు తమిళ్ భాషల్లో విడుదల కానుంది.
మరిన్ని చదవండి ఇక్కడ : Sonusood: ఆపద్బాంధవుడి కంట కన్నీరు..! శక్తి మేరకు సేవ చేయాలనుకున్నా..(వీడియో)
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం
జిమ్ చేస్తూ చూపు కోల్పోయిన యువకుడు..! కారణం తెలిస్తే షాక్
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో

