Heroine Ravali: ఎలా ఉండే హీరోయిన్ ఎలా మారిపోయింది.? షాకింగ్‌లో ఫ్యాన్స్..
ఒకప్పుడు దక్షిణాది చిత్రపరిశ్రమలో అగ్రకథానాయిక రవళి. తెలుగు, తమిళంతోపాటు కన్నడలోనూ అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా శ్రీకాంత్ నటించిన పెళ్లి సందడి సినిమాతో తెలుగులో రవళికి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో కనిపించింది. దాదాపు 20 ఏళ్ల పాటు నటిగా కొనసాగిన రవళి.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యింది.
ఒకప్పుడు దక్షిణాది చిత్రపరిశ్రమలో అగ్రకథానాయిక రవళి. తెలుగు, తమిళంతోపాటు కన్నడలోనూ అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా శ్రీకాంత్ నటించిన పెళ్లి సందడి సినిమాతో తెలుగులో రవళికి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో కనిపించింది. దాదాపు 20 ఏళ్ల పాటు నటిగా కొనసాగిన రవళి.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యింది. 1972లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని గుడివాడలో జన్మించింది రవళి. 1990లో జడ్జిమెంట్ అనే మలయాళ సినిమాతో నటిగా మారింది. ఆ తర్వాత జయభేరి సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. నటిగా అరంగేట్రం చేసిన నాలుగేళ్లపాటు ఆమెకు అంతగా అవకాశాలు రాలేదు. కానీ తెలుగులో అందుకున్న తొలి సూపర్ హిట్ ఆమె కెరీర్ టర్న్ అయ్యేలా చేసింది. అదే పెళ్లి సందడి చిత్రం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.