Samantha: సమంతతో ఆ డైరెక్టర్.. డేటింగ్ నిజమేనా?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్యన సినిమాల కంటే ఇతర విషయాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా డేటింగ్, రిలేషన్ షిప్ విషయాల్లో సామ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె డేటింగ్‌లో ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్లకు ఇప్పుడు మరింత బలం చేకూరింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సామ్ ఇటీవల తన అధికారిక ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పికిల్‌బాల్ టోర్నమెంట్ కి సంబంధించి కొన్ని ఫొటోలు షేర్ చేసింది. పికిల్‌బాల్ ఆటగాళ్లతో కలసి సరదాగా గడిపిన క్షణాలను అందులో షేర్ చేసింది. అయితే ఈ ఫొటోలలో దర్శకుడు రాజ్ నిడిమోరు కూడా ఉండడం.. ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న విషయం. సమంత, రాజ్‌లు ఈ మధ్యకాలంలో ఎక్కువగా కలిసి కనిపిస్తున్నారు. గతంలో రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘సిటాడెల్: హనీ బానీ’ సిరీస్‌లలో సమంత ప్రధాన పాత్రలో నటించింది. దీంతో వారి మధ్య స్నేహం ఏర్పడిందని తెలుస్తోంది. అయితే ఇటీవల వీరిద్దరు ఎక్కడ చూసినా జంటగానే కనిపిస్తుండడంతో డేటింగ్ వదంతులు షికార్లు చేస్తున్నాయి. సమంత ఇటీవల ‘పికిల్‌బాబ్ టోర్నమెంట్’లో పాల్గొంది. ఈ టోర్నీలో సమంతతో పాటు రాజ్ కూడా కనిపించాడు. ఈ సందర్భంగా ఇద్దరూ చెట్టపట్టాలేసుకుని కనిపించడంంతో మరోసారి డేటింగ్ వార్తలు ఊపందుకున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లైవ్ లో సమంతకు స్వయంగా రాజ్ నుంచి మెసేజ్ వచ్చిందని, దీంతో సామ్ తెగ సిగ్గుపడిపోయిందన్న గుసగుసలు వినిపించాయి. ఇక ఈ విషయం పక్కకు పెడితే.. రాజ్‌కి ఇప్పటికే పెళ్లయింది. అతను శ్యామాలి డేని వివాహం చేసుకున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ముద్దు కాదు కదా.. స్లీవ్ లెస్ డ్రెస్ కూడా వేయదు..
స్టార్ కొరియోగ్రాఫర్ దారుణం.. డ్రగ్స్ ఇచ్చి బాలికను గర్భవతిని చేశాడని ఆరోపణలు
గుర్తుపట్టలేనంతగా మారిన హీరో.. అసలు ఏమైంది ??
ఎందుకంత లావైపోతున్నారు.. ఫిట్‌నెస్‌ని లైట్ తీసుకుంటున్నారా..?

ట్రంప్ మరో కీలక నిర్ణయం.. వైట్ హౌస్‌లో ఫెయిత్ హౌస్..!

భార్యపై అనుమానంతో పెట్రోల్ పోసుకుని భర్త ఆత్మ*హ*త్యాయత్నం

నమ్మండి వీరు మగాళ్లే.. వీడియో

విండో సీటు బుక్ చేసుకున్న ప్రయాణికుడు! విమానం ఎక్కాక భారీ షాక్!

దూడకు జన్మనిచ్చిన గేదె..పుట్టిన దూడను చూసి యజమాని షాక్..!వీడియో

సంగీత్ వేడుకలో డ్యాన్స్ అదరగొట్టిన యువతి.. కానీ, ఒక్కసారిగా..

వాటే మ్యాజిక్..అరటి ఆకుపై గాల్లో ఎగిరిన కుర్రాడు..! వీడియో
