Samantha: చై-సామ్‌ విడాకులపై స్పందించిన సమంత తండ్రి !!

Samantha: చై-సామ్‌ విడాకులపై స్పందించిన సమంత తండ్రి !!

Phani CH

|

Updated on: Sep 10, 2022 | 11:56 AM

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటీఫుల్ కపూల్ అనగానే ఠక్కున గుర్తొచ్చే జంట అక్కినేని నాగచైతన్య.. సమంత (Samantha). కొన్నేళ్లు ప్రేమలో ఉన్న వీరు.. ఇరువురు కుటుంబసభ్యుల సమక్షంలో మూడు మూళ్ల బంధంతో ఒకటయ్యారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటీఫుల్ కపూల్ అనగానే ఠక్కున గుర్తొచ్చే జంట అక్కినేని నాగచైతన్య.. సమంత (Samantha). కొన్నేళ్లు ప్రేమలో ఉన్న వీరు.. ఇరువురు కుటుంబసభ్యుల సమక్షంలో మూడు మూళ్ల బంధంతో ఒకటయ్యారు. అయితే ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట గతేడాది అక్టోబర్ నెలలో విడాకుల తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో అభిమానులే కాదు.. సినీ ప్రముఖులు సైతం షాకయ్యారు. వీరిద్దరు విడాకులు తీసుకోవడం ఏంటని అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికీ వీరు విడాకులు తీసుకోవడానికి గల కారణాలు తెలియారాలేదు. ఇదిలా ఉంటే.. చై-సామ్‌ విడిపోయి ఏడాది దగ్గరవుతున్న క్రమంలో సమంత తండ్రి జోసెఫ్‌ ప్రభు ఓ ఎమోషనల్‌ నోట్‌ షేర్‌ చేశాడు. దీంతో మరోసారి చై-సామ్‌ విడాకుల అంశం వార్తల్లో నిలిచింది. తాజాగా సమంత తండ్రి జోసెఫ్ ప్రభు తన ఫేస్‌బుక్‌ ఒక పోస్ట్ షేర్‌ చేశాడు. అయిదేళ్ల క్రితం షేర్‌ చేసిన సమంత-నాగ చైతన్య రిసెప్షన్‌ ఫొటోలను రిపోస్ట్‌ చేస్తూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రాణం కోసం నడి సముద్రంలో పోరాటం.. ఏకంగా 11 రోజులు !! చివరికి ఏమైందంటే ??

Bigg Boss Divi: జైలులో బిగ్ బాస్ ఫేం దివి !! ఎందుకంటే ??

చనిపోయిన కొడుకు తిరిగివస్తాడు అని శవాన్ని ఉప్పు పాతర !! చివరికి ఏంజరగిందంటే ??

Viral: తీన్మార్‌ డాన్స్‌ చేస్తున్న చిలుక ?? ఎందుకో తెలుసా !!

Viral: హాయిగా నిద్రపోయి రూ.5 లక్షలు గెలుచుకున్న యువతి !!

పాపం వీడు చాలా పేదోడట !! బెంజ్‌ కారులో వచ్చి ఉచిత రేషన్‌ తీసుకెళ్లాడు.. వైరల్ వీడియో

Published on: Sep 10, 2022 11:56 AM