Viral: హాయిగా నిద్రపోయి రూ.5 లక్షలు గెలుచుకున్న యువతి !!
హాయిగా నిద్ర పోతే కూడా జీతం కాని లేదా డబ్బులు వస్తే ఎంత బాగుండు అని ప్రతి ఒక్కరూ ఆశపడుతుంటారు. అచ్చం ఇలాంటి ఘటన జరిగింది. చిన్నప్పటి నుంచే బాగా నిద్ర పోవడం అలవాటు.
హాయిగా నిద్ర పోతే కూడా జీతం కాని లేదా డబ్బులు వస్తే ఎంత బాగుండు అని ప్రతి ఒక్కరూ ఆశపడుతుంటారు. అచ్చం ఇలాంటి ఘటన జరిగింది. చిన్నప్పటి నుంచే బాగా నిద్ర పోవడం అలవాటు. ఎక్కడపడితే అక్కడ గాఢనిద్రలోకి జారుకునేది. కుటుంబ సభ్యులు అప్పుడప్పుడూ ఆమెపై విరుచుకుపడ్డ సందర్భాలు ఉన్నాయి. అయితే, ఆమెకు ఉన్న నిద్రమబ్బు 5లక్షల రూపాయలు గెలుచుకునేలా చేసింది. ఇటీవల ఓ పరుపుల కంపెనీ నిద్ర పోటీలు నిర్వహించింది. ఓ యువతి హాయిగా నిద్ర పోయి 5 లక్షల రూపాయలు గెలుచుకుంది. కోల్‌కతాకు చెందిన త్రివర్ణ అనే యువతి పరుపుల కంపెనీ నిర్వహించిన నిద్ర పోటీల్లో విజేతగా నిలిచింది. దేశవ్యాప్తంగా జరిగిన ఈ పోటీలలో వరుసగా వందరోజుల పాటు 9 గంటలు నిద్ర పోవాలి. ఈ పోటీలలో ఐదున్నర లక్షల మంది పాల్గొన్నారు. త్రివర్ణ కు వందకు తొంభై ఐదు మార్కులు వచ్చాయి. దీంతో అందరి కంటే ముందు నిలిచిన త్రివర్ణకు 5 లక్షల రూపాయల నగదును బహుమతిగా ఇచ్చారు పరుపుల కంపెనీ నిర్వహకులు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాపం వీడు చాలా పేదోడట !! బెంజ్ కారులో వచ్చి ఉచిత రేషన్ తీసుకెళ్లాడు.. వైరల్ వీడియో
Ganesh Nimajjanam 2022: మధ్యాహ్నం వరకు కొనసాగనున్న నిమజ్జనం.. లైవ్ వీడియో
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

