Bigg Boss Divi: జైలులో బిగ్ బాస్ ఫేం దివి !! ఎందుకంటే ??
దివి అంటే.. బిగ్ బాస్ 4 ముందు వరకు ఎవ్వరికీ అంతగా తెలియక పోవచ్చు.. కాని బిగ్ బాస్ 4 తరువాత.. ఆ షో లో ఆమె చేసిన హంగామా తరువాత.. అందరికీ నోటెడ్ అయిపోయింది.
దివి అంటే.. బిగ్ బాస్ 4 ముందు వరకు ఎవ్వరికీ అంతగా తెలియక పోవచ్చు.. కాని బిగ్ బాస్ 4 తరువాత.. ఆ షో లో ఆమె చేసిన హంగామా తరువాత.. అందరికీ నోటెడ్ అయిపోయింది. తన హాట్ హాట్ లుక్స్ తో… క్యూట్ క్యూట్ ఫోటోస్‌తో … నెట్టింట ట్రెండ్ అవుతూ వస్తోంది. రీసెంట్ గా జూనియర్ దీపికా పదుకొనే గా నామ్ కూడా కమాయించి.. సినిమాల్లో బిజీ అయిపోతోంది. కాని ఈ క్రమంలోనే ఉన్నట్టుంది జైలు కెళ్లింది. ఎస్ ! సోషల్ మీడియాలో ఎప్పుడూ బిజీగా ఉండే దివి.. తాజాగా ఓ వీడియోను తన ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేసింది. తన అప్‌కమింగ్ సినిమా షూట్లో భాగంగా.. ఓ జైలులో ఉన్న వీడియోను తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌తో పంచుకుంది దివి. ఇప్పుడా వీడియానే తెగ పాపులర్ అవుతోంది. జైల్లో దివి అనే ట్యాగ్ నెట్టింట వైరల్ అయ్యేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చనిపోయిన కొడుకు తిరిగివస్తాడు అని శవాన్ని ఉప్పు పాతర !! చివరికి ఏంజరగిందంటే ??
Viral: తీన్మార్ డాన్స్ చేస్తున్న చిలుక ?? ఎందుకో తెలుసా !!
Viral: హాయిగా నిద్రపోయి రూ.5 లక్షలు గెలుచుకున్న యువతి !!
పాపం వీడు చాలా పేదోడట !! బెంజ్ కారులో వచ్చి ఉచిత రేషన్ తీసుకెళ్లాడు.. వైరల్ వీడియో
Ganesh Nimajjanam 2022: మధ్యాహ్నం వరకు కొనసాగనున్న నిమజ్జనం.. లైవ్ వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

