RRR: రాజమౌళికి అంత నమ్మకం ఏంటి ?? నార్త్‌ వాళ్లు హ్యాండిస్తే ఎలా ??

RRR: రాజమౌళికి అంత నమ్మకం ఏంటి ?? నార్త్‌ వాళ్లు హ్యాండిస్తే ఎలా ??

Phani CH

|

Updated on: Mar 24, 2022 | 8:20 PM

రాజమౌళి.. ఈ పేరు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మారుమోగుతోంది. బాహుబలి సినిమాతో ఒక్కసారిగి త్రూ అవుట్ ఇండియా తన వైపు తిరిగేలా చేసుకున్న ఈ స్టార్ డైరెక్టర్ ... తాజాగా తన పాన్ ఇండియా సీక్రెట్ ఫార్ములా ఏంటో ఓపెన్ గా చెప్పేశాడు.

రాజమౌళి.. ఈ పేరు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మారుమోగుతోంది. బాహుబలి సినిమాతో ఒక్కసారిగి త్రూ అవుట్ ఇండియా తన వైపు తిరిగేలా చేసుకున్న ఈ స్టార్ డైరెక్టర్ … తాజాగా తన పాన్ ఇండియా సీక్రెట్ ఫార్ములా ఏంటో ఓపెన్ గా చెప్పేశాడు. ఆ ఫార్ములాను ఫాలో అయ్యే ట్రిపుల్ ఆర్ సినిమాను తెరకెక్కించానన్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ సినిమాను అదే స్థాయిలో రిలీజ్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు జక్కన్న. అంతేకాదు పాన్‌ ఇండియా సినిమాకు అసలైన అర్థం చెబుతూ… ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్‌ను ఉరకలెత్తిస్తున్నారు. ఇండియన్‌ సినిమా హిస్టరీలో ఇప్పటి వరకు ఏ సినిమాకు చేయని విధంగా ట్రిపుల్‌ఆర్‌ను ప్రమోట్ చేస్తున్నారు.

Also Watch:

RRR: 3డీ వెర్షన్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదల !! చిత్ర యూనిట్‌ అధికారిక ప్రకటన !!

Vijay Devarakonda: విజయ్ దేవరకొండతో సమంత రొమాన్స్‌ !!

JR NTR: నడిరోడ్డుపై ఎన్టీఆర్ కు అవమానం !! షాక్ లో ఫ్యాన్స్

Radhe Shyam: షాకిచ్చిన ప్రభాస్ !! ఉన్నట్టుండి 400 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ !!