Radhe Shyam: షాకిచ్చిన ప్రభాస్ !! ఉన్నట్టుండి 400 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ !!
రిలీజ్ డే టాక్ తేడాగా వచ్చినా... ఆ తరువాత ప్రభాస్ త్రూ అవుడ్ వరల్డ్ తన రాధేశ్యామ్ తో అందర్నీ మెస్మరైజ్ చేస్తూనే ఉన్నారు. కలెక్షన్లను స్టార్ట్ చేసి నయా రికార్డన్స్‌ను క్రియేట్ చేసే వేలో చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాడు.
రిలీజ్ డే టాక్ తేడాగా వచ్చినా… ఆ తరువాత ప్రభాస్ త్రూ అవుడ్ వరల్డ్ తన రాధేశ్యామ్ తో అందర్నీ మెస్మరైజ్ చేస్తూనే ఉన్నారు. కలెక్షన్లను స్టార్ట్ చేసి నయా రికార్డన్స్‌ను క్రియేట్ చేసే వేలో చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాడు. ఇక అకార్డింగ్ టూ లేటెస్ట్ బజ్ రాధేశ్యామ్ సినిమా త్రూ థియేట్రికల్ రిలీజ్ 200 కోట్లకుపైగా వసూలు చేసిందట. దాంతో పాటే అదర్స్ కొన్ని చోట్ల త్రూ థియేట్రికల్ రైట్స్ మరో 200 కోట్లను వసూలు చేసిందట. ఇక దీన్నంతటినీ మొత్తంగా చూస్తే డార్లింగ్ ప్రభాస్ రాధేశ్యామ్ రిలీజై 10 రోజుల్లో వరల్డ్ వైడ్ 400 కోట్లను కమాయించి నయా రికార్డును క్రియటే చేశాడు.
Also Watch:
Radhe Shyam: సినిమా పోయిందని ప్రభాస్‌కు ముందు చెప్పింది నేనే !!
బాలీవుడ్‌ను కడిగిపారేసిన ఆర్జీవీ !! కాశ్మీర్ ఫైల్స్ పై వర్మ కామెంట్స్ !!
Know This: 2060లో ప్రపంచం అంతం !! 1704లోనే అంచనా వేసిన ఐజాక్ న్యూటన్ !!
బరాత్‌లో డ్యాన్స్ చేస్తూ గన్ ఫైర్ !! సీన్ కట్ చేస్తే.. ఆ బుల్లెట్ కాస్త !!
Nayanatara: నయనతార సంచలన నిర్ణయం ?? షాక్ అవుతున్న ఫ్యాన్స్ !!