బరాత్‌లో డ్యాన్స్ చేస్తూ గన్ ఫైర్ !! సీన్ కట్ చేస్తే.. ఆ బుల్లెట్ కాస్త !!
పెళ్లి వేడుకలో కొందరు యువకులు రెచ్చిపోయారు. పెళ్లి బరాత్‌లో చేతిలో గన్స్ పట్టుకునీ డీజే ముందు డ్యాన్స్‌లు చేశారు. అయితే ఈ క్రమంలోనే గన్ మిస్ ఫైర్ అయి, ఓ వ్యక్తి కడుపులోకి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో వివాహ వేడుక కాస్తా విషాద ఘటనగా మారిపోయింది.
పెళ్లి వేడుకలో కొందరు యువకులు రెచ్చిపోయారు. పెళ్లి బరాత్‌లో చేతిలో గన్స్ పట్టుకునీ డీజే ముందు డ్యాన్స్‌లు చేశారు. అయితే ఈ క్రమంలోనే గన్ మిస్ ఫైర్ అయి, ఓ వ్యక్తి కడుపులోకి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో వివాహ వేడుక కాస్తా విషాద ఘటనగా మారిపోయింది. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. పానిపట్ జిల్లా సమల్బాలోని బుద్షామ్ గ్రామానికి చెందిన అబ్బాయికి పంజాబ్‌లోని అమ్మాయితో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఇస్రానాలోని ఓ హోటల్‌లో వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయడంతో అక్కడికి చేరుకున్నారు కొందరు యువకులు. ఈ పార్టీలో మందు, డీజే మ్యూజిక్ ప్రోగ్రామ్ అరెంజ్ చేయడంతో కుర్రాళ్లు మద్యం తాగుతూ చేతుల్లో తుపాకులు పట్టుకొని డ్యాన్స్ చేశారు. పార్టీలో తుపాకిని గాల్లో పేల్చేందుకు గన్ ఎత్తుతుండగా ఎదురుగా ఉన్న అరవింద్ అనే యువకుడి శరీరంలో బుల్లెట్ దూసుకెళ్లింది.
Also Watch:
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

