నాగచైతన్యను అన్ఫాలో చేసిన సమంత !! చైతూ మాత్రం ??
టాలీవుడ్ లవబుల్ కపుల్స్లో సమంత , నాగచైతన్య జంట ఒకటి. ఎంతో అన్యోన్యంగా ఉండే వీరిద్దరు ఆకస్మాత్తుగా విడాకుల ప్రకటన చేయడంతో అందరూ షాకయ్యారు.
టాలీవుడ్ లవబుల్ కపుల్స్లో సమంత , నాగచైతన్య జంట ఒకటి. ఎంతో అన్యోన్యంగా ఉండే వీరిద్దరు ఆకస్మాత్తుగా విడాకుల ప్రకటన చేయడంతో అందరూ షాకయ్యారు. ప్రేమ.. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లితో ఒక్కటైన ఈ జంట విడాకులు తీసుకోవడానికి గల కారణాలను మాత్రం బయటపెట్టలేదు. అయితే విడాకుల ప్రకటన అనంతరం చైతూ సోషల్ మీడియాలో సైలెంట్ కాగా.. సామ్ మాత్రం మోటివేషనల్ కోట్స్. ఫోటోషూట్స్.. మూవీ అప్డేట్స్ అంటూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇక సమంత షేర్ చేసే మోటివేషనల్ కోట్స్ క్షణాల్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇంతకీ సామ్ ఆ పోస్ట్స్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు అనే సందేహాలను వ్యక్తం చేశారు ఫ్యాన్స్.. అంతేకాదు.. విడాకుల ప్రకటనకు ముందే సామ్ అక్కినేని పేరు మార్చడం.. ఆ తర్వాత తన సోషల్ మీడియా ఖాతాలలో నాగచైతన్య ఫోటోస్ డెలీట్ చేసారు. తాజాగా మరో షాకిచ్చారు సామ్..
Also Watch:
వైరల్ వీడియోలు
Latest Videos