JR NTR: నడిరోడ్డుపై ఎన్టీఆర్ కు అవమానం !! షాక్ లో ఫ్యాన్స్
నందమూరి వారసుడు.. కోటాను కోట్ల మంది మనసు గెలిచిన వాడు ఇతడు..! సిల్వర్ స్క్రీన్‌న్నే రఫ్ఫాడిస్తాడు.. రీసెంట్ గా పాన్ ఇండియా రేంజ్‌లో రీసౌండ్ చేస్తున్నాడు.
నందమూరి వారసుడు.. కోటాను కోట్ల మంది మనసు గెలిచిన వాడు ఇతడు..! సిల్వర్ స్క్రీన్‌న్నే రఫ్ఫాడిస్తాడు.. రీసెంట్ గా పాన్ ఇండియా రేంజ్‌లో రీసౌండ్ చేస్తున్నాడు. ఎవరతడు అతడే నందమూరి తారక రాముడు.! ఇన్ షార్ట్ జూనియర్ ఎన్టీఆర్! త్రూ అవుట్ ఇండియా తారక్ పేరును బజ్ చేస్తుంటే హైదరాబాద్ నడిబొడ్డుపై ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఈ స్టార్ హీరో కు చలాన్ వేసే దాకా వెళ్లారు. ట్రాఫిక్ పోలీసులు వాళ్లపని వాళ్లు రూల్స్ ప్రకారం చేసినప్పటికీ…. తమ స్టార్ హీరోకు మాత్రం ఇది ఖచ్చితంగా అవమానమే అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ గట్టిగా వాధిస్తున్నారు. సోషల్ వీడియాలో ఇదే వాధనను త్రూ కామెంట్స్ వైరల్ చేస్తున్నారు. అసలింతకీ తారక్ ఫ్యాన్స్ ఈ రేంజ్‌లో ఫీలవ్వడానికి రీజన్ ఏంటిన అనుకుంటున్నారు… లెట్స్ సీ!
Also Watch:
Digital News Round Up: మరి కొద్ది గంటల్లో.. మహోజ్వల ఘట్టం | తల్లి కాబోతున్న నయన్ ?? వీడియో
Digital TOP 9 NEWS: పరమశివుడికి కోర్టు సీరియస్ నోటీసులు | డ్యాన్స్‌లు ఇరగదీసిన పోలీసులు
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

