Know This: 2060లో ప్రపంచం అంతం !! 1704లోనే అంచనా వేసిన ఐజాక్ న్యూటన్ !!
భూమి అంతం.. పెను ప్రళయం.. యుగాంతం.. అంటూ ప్రతిఏటా ఎవరో ఒకరు ప్రపంచంలో ఎక్కడో ఒకచోట చెబుతూనే ఉంటారు. 2020లో కరోనా వచ్చినప్పుడైతే ఈ ఊహాగానాలకు అంతులేకుండా పోయింది.
భూమి అంతం.. పెను ప్రళయం.. యుగాంతం.. అంటూ ప్రతిఏటా ఎవరో ఒకరు ప్రపంచంలో ఎక్కడో ఒకచోట చెబుతూనే ఉంటారు. 2020లో కరోనా వచ్చినప్పుడైతే ఈ ఊహాగానాలకు అంతులేకుండా పోయింది. అయితే అనూహ్యంగా కరోనాను మానవాళి జయించడంతో ఈ అంచనాలన్నీ తప్పిపోయాయి. ఇటీవల 2050లో భూమండలంపై ఒక మహాప్రళయం సంభవించి డూమ్స్ డే క్యాలెండర్ల ప్రాతిపదికన యుగాంతం జరుగుతుందని మరో ప్రచారం ఉంది. అయితే తాజాగా మరోసారి ఈ చర్చ తెర మీదకు వచ్చింది. అయితే గతంలో లాగా కాకుండా ఈసారి ఓ యుగాంతంకు సంబంధించన ఓ ఎవిడెన్స్ వెలుగులోకి వచ్చింది. అది కూడా ఐజాక్ న్యూటన్ ప్రపంచం అంతం గురించి అప్పట్లోనే అంచనా వేశాడు. 2060 నాటికి ప్రపంచం ముగుస్తుందని కొన్ని సూత్రాల ఆధారంగా న్యూటన్ అంచనా వేసిన ఓ లేఖ తాజాగా బయటకు వచ్చింది.
Also Watch:
బరాత్‌లో డ్యాన్స్ చేస్తూ గన్ ఫైర్ !! సీన్ కట్ చేస్తే.. ఆ బుల్లెట్ కాస్త !!
Nayanatara: నయనతార సంచలన నిర్ణయం ?? షాక్ అవుతున్న ఫ్యాన్స్ !!
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

