Nayanatara: నయనతార సంచలన నిర్ణయం ?? షాక్ అవుతున్న ఫ్యాన్స్ !!
లేడీ సూపర్ స్టార్ నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్.. చాలాకాలంగా సహజీవనంలో ఉన్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ల క్రితం సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఈ జంట...
లేడీ సూపర్ స్టార్ నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్.. చాలాకాలంగా సహజీవనంలో ఉన్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ల క్రితం సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఈ జంట… పెళ్లి ఎప్పుడనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు. పెళ్లి గురించి ఎప్పుడు అడిగినా త్వరలోనే అంటూ దాటవేసే ప్రయత్నం చేస్తుంటారు. ఈ క్రమంలో ఈ జంట గురించి తాజాగా ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది. నయనతార-విఘ్నేశ్ శివన్ త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. సరోగసీ ద్వారా నయనతార తల్లి కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, కొద్దిరోజుల క్రితం నయనతార-విఘ్నేశ్ శివన్ చెన్నైలోని ఓ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
Also Watch:
Published on: Mar 23, 2022 08:43 PM
వైరల్ వీడియోలు
Latest Videos